పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

200 ఆ ం ధక వి త. రo ^ శీ హుళక్కి-భాస్కరుఁడును, సాహిణి వూరని"కాలములోనే "రావూయణ రచనమును బారంభించి యుందురనియు, నాతని జీవితకాలములో నవి పూ_ర్తికా లేదనియు, నొకయూహ వొడుముచున్నది. ఇం దెంత వఱకు సత్యమున్నదో చెప్పఁజాలము, సాహిణినూరసి యనంతరమే వీరిరువురును రావూయణము నారంభించి రని తలంచుట కొక యభ్యంతరము గన్పించుచున్నది. కుమారరుద్ర దేవు డయోధ్యా "కాండ భౌగమును రచించుటకుఁ బూర్వము బాలకాండ భాగమును రచించుట కెవరైనఁ బారంభించి యుండవలయునుగదా ! లేకున్న రుద్ర దేవుఁ డయోధ్యాకాండము నారంభింపక బాల "కాండమునే కైకొనియుండును. కావున గుమారరుద్ర దేవుఁ డయోధ్యాకాండ మును సాహిణిజీవితకాలముననే పూర్తి యొనర్చెనని నమితిమేని, "బాల"కొండమును యద్ధకాండమునుగూడ నాతఁ డుండగ నే ప్రారం భింపఁబడి యుండు సస నిశ్చయింపవలసియున్నది. ఈ పకములోఁ “గాండాదిపద్యములు సాహీణిమూరని పేర నుండుట సహజము కదా! దానినిబట్టి హుళక్కి-భాస్క-రుఁడును, మల్లికార్జనభట్టును దమతము భాగములను సాహిణి కంకిత యు చేయదలఁచినట్లు నిశ్చయింప వచు|్చనుకదా ! ఆపద్యములను U.బషీ ప్తములని యేలతలపవలయును!” ඡාඤ ప్రశ్నమురావచు|్చను. సాహిణి జీవితకాలములో బాలకాండము పూర్తియయ్యెనేని, యాకాండాంతపద్యములు సాహిణి పరముగానే యులడవలసి యన్నది. అవి యట్లు లేక శివపరముగా నున్నవి. అందుచే బాలకాండభాగరచనా మధ్యమువ సాహిe:శి మరణించె నని తలంపవలసియున్నది. ఇది సత్య మయ్యనేని, కిష్కి-ంధ సుందర కాండాదిపద్యములు సాహిణిమూరయ పీర నుండుట యసoభవము, కావనఁ గాండాదిపద్యము లెట్లను బ్రషీ ప్తము లనకతప్పదు.