పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

198 హు ళ క్ష్కీ- భౌ స్క- రు డు సోవు దేవ రాజీయ మొక ప్రామాణిక గంథము కాదనియు దానినిబట్టి Ry"ন্ন"e3 నిర్ణయూదులు చేయనలను పడదనియుఁగొంద ఆనవచ్చును. కాలనిర్ణ యము చేయుటకు శాసనాదులవలె నాగ్రంథము ప్రమాణము కాకపోవచ్చును. కాని యందుఁ జెప్పఁబడిన మును ష్యులును వారినాములు నసత్యములై యుండవను నమ్మకముతో నిమయ విమురనకుఁ XడంXవచు|్చనని నాయభిప్రాయము. సోవు దేవ రాజీయములోని పైవాక్యముల వలన సాహిణిమూగి నయు, హుళక్కి-భాస్క-రుఁడు నేక కాలమున ద్వితీయ ప్రతాపరుద్రుని కొలువుననుండిరని స్పష్టమగున్నది. ఇంతేకాదు. హుళ-భాస్క రుఁడు దశగతులను గంథము నాంద్రీకరించి సాహిణిమారయ కంకి తము చేసెనని శీ మానవల్లి రామకృష్ణకవిగారు నాసియున్నారు. ఆగంథము నాకు లభింపలేదు. ఈవిషయము సత్యమయ్యెనేని యుద్ధ కాండమునుగూడ సాహీణివూరయ కంకితముచేసె నని తలంచుట కవకాశమున్నది. అందులకు యుద్ధకాంశాది పద్యముకూడఁ దొ డు బడుచున్నది. కాని యిూ విషయమున నొక సంశయము కలదు. రావూయణమున బొలకిష్కింధ సుందరకాండములను గచించిన మల్లికార్డనభట్టు హుళక్కి-భాస్కరుని కుమారుఁడని చెప్పచున్నారు. అతఁడా"కాండవులకు సాహిణి వూరని కంకితమివాయ లేదని కాండాంత పద్యములవలన స్పష్టమగుచున్నది. "ভwo యాకాండాదిపద్యములు మూతము సాహిణిమారయను సంబోధించునవిగానేయున్నవి. ఆప ద్యములు పషీ ప్తము లనియు, విలేఖకులెవరో తెచ్చియిందుఁ జేర్చి రనియు నిస్సంశయముగాఁ జెప్పవచ్చును. అప్లే యుద్ధకాం డాదిపద్యముఁగూడ నెవరో విలేఖకులు మూరి|్చ యుందురనియు హుళక్కి-భాస్కరుఁ డీకాండము నాతని కంకితము సేయ లేదనియు నాయభిపాయము. వకగ్రంథములోని వేఆు వేఱుభాగముల నేక