పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

194 ఆ o ధ కవి త ర ౧ ^ శి చ. అమరసూళక్కి భాస్కరి మహాకవి చెప్పఁగ నున్న యుద్ధకాం s డము తరువాయి చెప్పెఁ (1) బకటపతిభాపణుఁ డప్పలార్యస _త్తమ సుతుఁడయ్య లార్యుఁడు గృతస్థితినార్యులు మెచ్చునట్టగా హివ్సకర తార"కా రవిమహీవలయస్థిరలక్ష్మీచేకురన్, ఈపద్యమి-గంథమున "లేకపోయినచో మనకు హుళక్కిభాస్క-రుఁడు లేనే లేడు. నన్నయభట్టు రచింపఁగా మిగిలినయారణ్య పర్వభాగమును పూరించి యెత్థాపగ్గడ పర్వాంతమునఁ దసను గూర్చి చెప్పకొనిన యీయయ్యలార్యుఁడును యుద్ధకాండాంత మున నీపద్యమును రచించియున్నాడు. ఆంధభాగవతము నందలి పంచము పుష్టస్క-ంథములను రచించిన గంగన, సింగనలు తమ తమ స్కంధాదులయందు వేఱుగఁ గృత్యాదులను "వేసికొ నియున్నారు. తిక్కనసోమయాజియు, విరాటపర్వాదియందు వేఱుx సవ తారికను రచించియున్నాఁడు. హుళక్కి- భాస్క-రుఁడు గాని, కువూర రుద దేవుఁడుగాని తమ రచనములకు ముందు "నేఱుగ నవ తాగికe)ను రచించియుండ లేదు. హుళక్కి-భాస్క-రుఁడు యుద్ధకాండమును రచించుచున్నప్ప యూతనియనుమతిపై నాతనిమితుఁడగు నయ్యలార్యుఁడు మిగత భాగమును రచించె నని వీరేశలింగము పంతులుగారి యూహ. వాస్తవ మదియే యైనచో, నేది యో యొకక భాంతము నుండి యీ భాగమును నీవు రచింపు మని భాస్క-రకవి నిర్ణయించును గాని యొకకథలో మధ్యభాగమునుండి యూరoభింపు మనియు నంత వఱకు నేను రచింతు ననియుఁ జెప్పియుండుట యసంభవము కదా ! శ్రీరామచంద్రుని యాజ్ఞానుసారముగా వానరులు లంకాదహనము, చేయుచున్న కథలో బదిపద్యములవఆకును భాస్క_రకవి రచించెను. I) కొన్ని తాళ పత్రప్రతులలో వికటప్రతిభా పనుడనియు కొన్నిటిలో బ్రకట ప్రతిభౌఛును?? డనియు మువ్నది.