పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

49] హు ళ క్కి- భా స్క రెు డు 193

యుద్ధకాండములో Oo3F- పద్యములకుఁ బిమ్మట తాళపత్ర ప్రతులలో “ఇచ్చట నుండి అయ్యలార్యుని కవిత్వము" అని వ్రాయం బడియున్నది. దానినిబట్టి ముద్రితప్రతులలోఁగూడ నళ్లేయుదాహృత మైనది. అందువలన ౧౧3F- పద్యములవఆకునొక కవియును, బిమ్మట నయ్యలార్యుఁడు ను రచియించియున్నారనుట స్పష్టము. యుద్ధకాం 宮*á窯) Xey యిూక్రిందిపద్యమొను బట్టి oూ"కాండమును సాహీ్యూసే మూరయకుఁ గృతియిచ్చుట కుర్దేశించినట్లు కన్పట్లుచున్నది. O و تیم ᏬᏇ . స్టీకర కరుణాగుచిరవి లోకనలీలావికాసలోల విపశ్చి ల్లోక వివేకకి లాళి వౌకుశలా ! మేరుధీరి ! సాహీణవూరా : ఈ భాగమునందున్న ౧౧3F- గద్య పద్యములలోను నీపద్య పెుక్క-టి దక్క-, కృతిపతిని గాని కృతిక_ర్తనుగాని తెలుఫ, వేఱు పద్య మొక్క-టియును లేదు. తక్కి-నకాండములను వదలి ప్రత్యేకముగ సీ భాగమును, వేఱుగఁ జూచినచో, దీనిని రచించినకవి యెవ్వరో కెలియదు. ఎవరో యొకకవి సాహిణి వూర నకుఁ గృతి యివ్వఁదలఁచి గాూభాగమును రచించెనని మూతమే తెలియును, కాని యుద్ధకాం డమునందలి చివర భౌగ మును రచించిన యయ్యలార్యుడు యుద్ధకాం డాంతమునఁజెప్పిన యీక్రింది పద్యమునుబట్టి యుద్ధకాండమునందలి పూర్వభాగమును (వ్రాతసౌకర్యమునకై హుళక్కి- భాస్క-రుఁడు రచించిన భౌగమును, బూర్వభాగ మనియు, నయ్యలార్యుడు రచించిన భాగమును, ఉత్తర భాగ మనియు నిందు వాయుచున్నాఁడను. "জ্ঞeo ముదితప్రతియందుగాని దాళపత్రిత పతులయందుఁ గాని యీభాగనిర్ణయములేదు.) హుళక్కి- భాస్క-రుఁ డు రచియించినట్లు మునకుఁ దేలియున్నది. దీనినిబట్టి యుద్ధకాండమున ౧౧3F సద్యము లుమూతమే హుళక్కి-భాస్క-ర రచితము లనుట స్పష్టము.