పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

188 పాలSEరికి సోమనాథ కవి బసవపురాణమున నుపయోగించినట్లుగాది మఱియే యితర గంథ మునందుగాని కన్పట్టదు. బసవనికాలమునను నంతకు పూర్వము 粤 -گاما నను నున్న శివభక్తుల కథలను వర్ణించిన ప్లే యీయే కాంతరామయ్య కథనుగూడ వర్ణించినాఁడేకాని తనకాలములో నున్నవాని కథను عيم ÉÉ جاییه జెప్పచున్నట్లుగా వాయలేదు. ఏకాంతరామయ్య ను గూర్చి పైన వాసిన శాసనములో: జెప్పినకథయును, బసవపురాణమునఁ జెప్పినకథయు నొక్కటియే కావున వారు భిన్న పురువు లనరాదు. "కావున బసవపురాణము రచనా కాలము ౧౧కాం కాదనియు నదితరు వాత నెప్పడో యైయుండుననియు నిర్ణయింపవలసి యున్నది. ఈసోమనాథకవి గంథరచనాకాలము ౧3కాం-౧392 అయియుండు నని శ్రీసోమశేఖరశర గారును, నూ రాయణరావు గారును నిర్ణయించియున్నారు. ఇతని కాలము s: శ. n.cరo-n 3_9ం అయి యుండును నని నాకుఁదోఁచినది. సోమనాథుని కాలనిర్ణ యమునకుఁ బై నవాసినవి "s * 8 عركةg మూఁడుకథల నాధారముగాఁ గైకొనుచున్నారు. ČT) బెలిదేవి వేమనారాధ్యుని మనుమనిశిష్యత్వకథ. 。° మల్లికార్డునపండితారాధ్యుల వంశపరంపర గాథ. - 3 కరస్థలము సోమనాథయ్యకథ. వీనినిగూర్చి యూకిందఁ గమముగా వాసెదను. ౧. సోనున్యాకవి తాను బెలిదేవి వేమనారాధ్యుని మునువుని శివ్యుఁడననియు, నా వేమనారాధ్యుడు మల్లి కార్జన పండితారాధ్యు లను దర్శించుటకై యాయనలింగార్చనా సమయమునకు సూరసేనమ్మ తోఁగూడ రాఁగాఁ బండితుఁడు వారిని గౌరవించె ననియుఁబండితా రాధ్యచరితమున సేకింది ద్విపదలలోఁజెప్పి యున్నాడు.

  • పే రెన్నఁబడిన ತ್ರಿಪಲಿ"ಜೆವಿ వేవు నారాభ్యులను పరమారాధ్యదేవు