పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3–85) ఆంధ కి వి どさつR* 137 చున్నది. కొండరియూూ ననుసరించి పండి శౌనాధ్వుల జీవితశాల 益 ○

ములో సోమనారాభ్యుఁడు యుక్తవయసు సందున్నా చున్నది ఈ కాలము సరియైన ది కాదని షోమనాథుని గంభము లే సాక్యమిచ్చుచున్నవి. బసవానాధ్య పండితారాధ్యుల చరితముల నితీర్పులువలన విని "క్రౌను గంభములను చి౧చితినని కవియే చెప్పి యు. గ్నాఁడు .

వకాంతరామయ్య యను శివభక్తుని చకితము బసవపురాణ ున సోమనాథకవి వర్ణించియుశ్నాడు. రామయ్య మీ వైను:డు. ధార్వార్ మండలమున లక్ష్మీశ్వక్ وع FS హలశ్లేరియందలి ఫో వునాడా థేశ్వరుని భక్తుఁడు. శివుని యాజ్ఞానుసారముగా అబ్బలూరి గావు మున కేగి జైనులతోఁ బంతమూడి తన తలను శివునకర్పించి నుజలఁ J ده కదంబవంశీయుఁడగు కామ దేవ మహామండలేశ్వరుఁడు హానుగల్లు 2ంం లోని మల్లిహల్లి గ్రామమును దానమిచ్చి యొక శాసనము వ్రాయించెను. ఆశాసనమునఁ గాలము లేదు. కాని కామ దేవుడు $. శ. ౧౧ూ౧నుండి ౧.9ం 3 దాఁక రాజ్యమేలిన వాఁడు. కావున సి"శాసనము తన్మధ్యకాలపుదయి యుండును. (ఈవిషయములను బస వపురాణపీఠికనుండి గ్రహించితిని.) ఈదానకాలము 8نة, ി. റ്റ്-ം Pలని యనుకొంటిమేసి, పైని వాసిన పండితుల యభిప్రాయనుసార ముగ నది బసవపురాణ రచనాకాలమై యే కాంతరామయ్యయు సోమనాథపcడు నేక కాలమున నున్న వారగుదురు. బసవపురాణమున నే కాంతరామయ్యను గూర్చి వ్రాసినభాగమును జదివితి మేని, బసవ పురాణమున నాతనికథను వ్రాయునప్పటి కాతఁడు జీవించియుండి నట్లుగాని, యూతని వృత్తాంతమును దానుస్వయముగ నెఱింగి యుం డినట్లుగాని, వినియుండినట్లుగాని, అట్టిమహానుభావునిణాను దర్శించి తీననిగాని, చూడ నిచ్చయున్నట్టగాని సూచించు నొక్క-పదమైనను బడసిన మహిమానితుఁ:ు. ఇవనికో ర్కె-పెని నూసోమనాథేశ్వరునకు -ெ كه