పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

196 రామరాజు రంగపరాజు -త్తిళ్లోక్ష ఈతఁడు చంద్రవంశపు క్షతియుఁడు ఆ తేయసగోతుఁడు; ఆ రెవీటిబుక్క-రాజునకు మనుమని మనుముఁడు ఆర్వీటి బుక్క-రాజు కుమారులలో నొక డైన రామరాజు యొక్క సంతతిలోనివాఁ ఢీరంగప రాజుకవి, రామరాజనునది యింటి పేరు కాదు. రామరాజు సంతతి లోనివాఁడని తెలియుటకై యీకవి రామరాజ రంగపరాజని గద్యలో వాసికొని యుండుటచే రామరాజు రంగపరాజని యితనికి పేరు వచ్చినది ఈ రామరాజునకు నలువురు భార్యలు తొవుండు కుమాళ్లు రామరాజుయొక్క రెండవభార్యయైన లక్కమ్మయందు తిమ రాజు, పెదకొండ్రాజు, శ్రీరంగరాజు అని మువ్వురు తనయులు, ఇందులో నగ్రజుడైన తిమ్మరాజు ఈకవికి తాత, ఈతిమ్మరాజును పొట్లపాడి తిమ్మరాజందురు, ఈతిమ్మరాజునకే పోనేర కోనేరుకవి పద్య బౌలభాగవతమును గృతియిచ్చినాఁడు, ఈతిమ్మరాజునకు నలుగురు భార్యలు పదుమువ్వురు కుమాళ్లు అందులోఁ బెద్దభార్యకుమాళ్ళు నలు :38ளு? బెద్దవాడైన పినకొండాజు, యీకవికి తండి - ఈపినకొం డ్రాజు ధ్యా కోనమ్మ, వీరికి కోనేటి తిమ్మరాజు, చినతిన రాజ అప్పలరాజు, రంగపరాజు ఆని నలుగురు కుమాళ్లు అందుఁ గనివC డైన రంగపరావే యీకవిచంద్రుఁడు, ఈతని వంశవృక్షమును తెనాలి యన్నయ చారితమున నిచ్చియున్నాఁడను ఇతఁడు, సాంబోపాఖ్యానమును నైదా శ్వాసముల పద్యకావ్య మును రచించి శ్రీరంగేశున కంకితము చేసెను. తనయన్నలనుగూర్చి చెప్పటలో. “పినకొఁడ్రాజాఖండల పుండరీకాకకుం డరిమండలేశ్వరఖండ పరశుచండకిరణ నిభపభావుండై శ్రీవహించె నాపంచ శర మూర్తికిఁ గీర్తిత చరిత్ర పవిత్రయగు కోనమాంబకుం గుమారరత్నంబ:లు