పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

50; రావు రాజు రంగప రాగ్మాు క, కోనేటి తిన్మరాజును శ్రీనిధి చినతిమ్మరాజసింహంబును e) షీ నిత్యం డప్పలేంద్రుఁడు దీనావన కల్పతరులు ధృతివుని రవనికా అని కవి తనను విడచి తనయ గజలను మాతమే యిటఁ బేర్కొ నియుండుటచేతను, గద్యలో రామరాజు రంగపరాజు అనియుండుట చేతను, గంగ పరాజును రామరాజు తనయునిగా భావించి కాఁబోలు వీరేశలింగము పంతులు గారు ఆంధకవుల చరితమునందు “ఈక విక à దేవరాయని యల్లుడైన రామరాజునకుఁ బెదతండ్రి కొడుకైన కోసెబీ తిమ్మరాజున కాశ్రితుఁడై యుండిన వాఁడు • • • కో నేటి తిమ్మరాజునకును రామరాజునకును, దాతయగు నార్వీటి రామరాజును, కృష్ణదేవరాయని యల్లఁడగు రానుర్బాును గవి తని సాంబోపాఖ్యాని మనం దివంచి యున్నాఁడు" అనివాసియున్నారు. కాని యది పొరపాటు, కవియైన రంగపరాజు కోనేటి తిమ్మరాజు నాకుఁ గనిస్థ సోవరుఁడు కాని యాశ్రితుఁడు "కా డు గ్రోనే బ్రీ తిమ్మరాజునకు ఆర్వీటి రామరాజు ముత్తాత గాని శ్రాత కాఁడు, ఈ విషయామి"కిఁదిపద్యములవలన స్పెష్టముగాఁ దెలియుచున్నది. š. గురుభక్తి "క్రాంతి సద్దుణదీప్తి బలవుల రామచందామిత రచనవాఁడు శశౌర్యజవమహ్య్వౌల్య పావన తల నరసింహ విగహనటన వాఁడు జయ గాన మతిభూతి సఫలకోపంబుల గురు రాజ గురుభవస్ఫురణవాఁడు దర్పభ్గగ్రౌంత్రి దానోన్నతస్ఫూర్తి వృషభేంద్ర భూ దారి విధము వాఁడు రాజమాతుండె శ్రీరావు గాజు తిమ్మ రాజు పినకొండనృపసుధారాశి విధుఁడు