పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

10 ఆ ం ధ్ర కవి త ర ం గి డి ਨ੍ਹਾ`, రామకోణివిండు కృష్ణమునుజేందగామాణికా భీమసం గ్రామేందాత్మజుఁ బ్మెతిమ్మవిభునిన్ గాచూరి తిమ్మాధిపుకా శ్రీమంతుం బినకొండభూవరవరున్ శ్రీరంగ రాజన్య సు తామం గాంచెఁ గుమారరశ్నమల మందారోపమో దారు కా, క, రాచూరి తిమ్మవిభుని క రాచూరిం దెగి నిరంతరము నవురమృగీ లోచనల మదనశాస్త్రా లోచనలం దవిలి వర్తిలుదు రఖియాతుల్. ఈపద్యమాలనుబట్టి రాచూరి యుద్ధానంతర విూ గంథము చిత నుయ్యెననుట స్పష్టను. కావున (š. ※ のXXX పాంతమున ৯র্তত 7েত త్రTండూరు భౌసన ప్రాంతమున నీగంథము రచితమయ్యెనని నిశ్చ యుంతము. రామభదకవి కృష్ణదేవరాయల యాస్థానకవిదిజులలో నొకఁ డని పతీతికలదు. కాని యది యనుమానాస్పదమైనది. ఇతఁడు రాభ్యుదయమగు రచించునాఁటికి నలువది లేక నలువదియై దేండ్ల వాఁడని తలం చుట స్వాభావికము. ఏబదియేండ్లవాఁడని యనుకొని నను, నీతని జననము ౧xంx-oxoం ప్రాంతమగును. రాయలు స్వర్లను నలంకరించునప్పటికి, 90-9X ఏండ్లవయసులో విద్యార్ధి దశయం దేయుండును గాని కవియై క విదిగ్గజుఁడను పఖ్యాతినార్జించిన వాఁడు గా నుండుట యసంభవము. ఆస్థానకవులలో నొకcష్ట7గా నుండే ననుట "కాధారములు గనుపడలేదు, ఇతఁడు రామరాజ భూషణుని కంటెఁ బది - పదునైదేండ్లు పెద్దవాడైయుండును. వసుచరితకృతి పదానముకం నిరువదియేష్ణ పూర్వము నరసరాజు రామాభ్యుదయ మును గైకొనియుండవచ్చును. రామభద్రుఁడు రామరాజభూషణున కంటెఁ బెదవాడైనను, వీరిరువురు నున్న కాలము కొంతయుండక పోదు. రామభదకవి రామరాజభూషణుని కిరీటమును దనపాడి ముచేఁ దన్నెనను కథ యొకటికలదు. కాని యది విశ్వశనీయము కాదు