పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అయ్యలరాజు రామభద్రకవి | | గ్రవిడ(విషయమున ন তর্ক రామరాజభూషణుని తలదన్నినవాఁడు రావు భదుఁడని యునియన్నచో నదియే లోకమున వా స్తవికకథగాఁ బ్రచా రమలోనికి వచ్చి యప్పకవినాఁడు గంథస్థమయ్యెనేమో ! శ్రీకృష్ణదేవరాయల కాలములోనుండి యాపభువు నానతిపైని యీరామభదకవి సకల కథాసారసంగ్రహ మును నొక పద్యకావ్య మును రచించెనని చెప్పదురు. కీ, శే, లక్ష్మణరావు పంతులుగార యభిపాయపడి వాసినవాక్యములను బైని నుదాహరించియున్నాఁ డను. కాని యాసకలకథాసారసంగహకర్త యీ రానుభదకవిశ్వాడ నియు నాతఁ డింకొక గామభద్రుఁడనియు నాయభిపాయము. బ్ర, శ్రీ వీరేశలింగమపంతులు గారుకూడ సకలకథాసారసంగ్రహమును అయ్య ং9OTE23 రామభదs వియేరచించినట్టు వాసియున్నారు, "డ్రాగాని యది సత్యమనిలోఁపదు. సకలకథాసారసంగ్రహము షట్చకవర్తులు మొదలుగాఁ గొంద ఱురాజులలో సంబంధించిన కథలను దెలుపునట్టి గంథము ఆంధ్రకవుల చరిత్రమున నిది తొమ్మిది యాశ్వాసములు కలదనివాసిరి, మదరాసు ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారమున రెండపతులున్నవి. అందెనిమిది యాశ్వాసములును, తొమ్మిదవ యాశ్వాసమునఁ గొన్ని పద్యములను గలవు. మొ_త్త మెన్నియా శ్వాసములో తెలియరాదు. ఈపుస్తకము నందుఁ గవి వ్రాసికొనిన గద్య యిట్టన్నది. “ఇది శ్రీరామభద ప్రసాదలబ్దకవిత్వమహత్వ విశారదశారద సత్కవిమిత్ర యాపస్తంబసూతపాత్ర కాస్యపసగోత్రపవిత్ర రావు భద్ర ధీముద్రాభద్ర రామభద్రప్రణీతంబైన సకలకథాసారసంగ్రహము" అయ్యలరాజు రామభద్రుఁడు రామాభ్యుదయమున వేసికొనిన గద్య పైనిప్రాసియుంటిని ఈ రెండుగద్యలకును బోలికలేదు అయ్య లరాజు రామభద్రుఁడు కౌండిన్యసగోత్రుఁడు, సకలకథా రామభద్రుఁడు కాస్యపసగోత్రుఁడు, ఈ కాస్యపశబ్దము పొరబాటయి యుండునని శతకకధల చరి|తకారులు | వాసియున్నారు కాని పొరబౌటు అని