పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ము వ్ము డి మల్ల న క వి 195 వారు శిష్యులు, చింతల లింగావధానులకు సదానందావభూత యనుకవి వర్యఁడు శిష్యుఁడు, Z దత్తాత్రేయ యోగినిగూర్చి పరమానందయతి చరితమున వ్రాసి యున్నాఁడను. దానినిబట్టి యీవునకవి క్రీస్తుశకము పదునాeువ శతాబ్ది ను క్తరామున నున్న వాఁడని నిశ్చయింపవచ్చును. నుదరాసుపాచ్యలిఖిత పుస్తకభాండాగారమున నీ శ్రీరావు స్తవరాజమున కముదితపతియొకటి (R. No. 226) కలదు. దాని యందు లేఖరి కాలము స్వభాను సంవత్సర కార్తిక శు ౧3 ఆదివార మనియున్నది. క్రీ. శ. 1828–1648 సంవత్సరములలో వచ్చిన కార్తిక శు ౧ B లు ఆదివారమేయైనది. లేఖరి-కాలమిం డేదియో నిర్ణయింపఁ జాలవు. ఆభాండాగారముననే వేలకొకపతి (R 60 (a) కలదు. దాని లేఖరి తన కాలమును సాధారణనామ సం|| ఫాల్గుణ బ 3 O జయవార వుని వ్రాసికొనినాఁడు, હિં, స్థ. 1911 లో వచ్చిన ఫాల్గుణ 2) 30 గురువారమును 1851 లో వచ్చిన యాతిధి మందవారమును 1791లో వచ్చినది ఆదివారమును 1781 లో వచ్చిన యూదినము శుకవార మును 1671 (28–2–1671) లో వచ్చిన ఫాల్గుణ బ 80 జయవారము నై నది కావున నావిలేఖరి కాలము 1871 అని నిర్ణయింపవచ్చును. దానిననుసరించి శ్రీరావు స్తవరాజ గంథకర్త యంతకుఁ బూర్వఁడనుట స్పష్టముకదా! ఈశ్రీరామస్తువరాజమునకే తంజావూరు పుస్తక భాండాగార వున మూఁ డముద్రితపతులు కలవు, అందో"కదానితుదిను (ল০ 280) విలేఖరికాల విూరీతిగా నీయబడినది. “ఈపతి, లేఖరి కుప్పయ్యమంత్రి చేత శాహాజీ మహారాజు కొఱకు నింబాజీ వాయించెను." శాహాజీ మహారాజు తంజావూరు రాజ్యమును క్రీ. శ. 1684–1710 నడుమ పరి పాలించెను. కావున నీపతి యా కాలమున వ్రాయఁబడినది. దీనిని బట్టికూడ నీగ్రంథమంతకుఁ బూర్వము రచియింపఁబడియో ననుట స్పష్టము, Ya