పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

194 ఆ 0 ద్ర కవి త ర 6 గి జీ ల్లావుగజేయుచు న్సుజనులం గన నెవ్వఁడు చేరు వానిదే జీవనము న్వివేకమును సిద్ధము పాండవవంస్థపావనా . . . அ, ஆ, ఉ. కాయ మనిత్య మకాడెలివి గానక మంత్రలయాదియో X సో పాయములైన సిద్ధులను బ్రజ్ఞలుగా దలపోసి మూఢులై మాయల నందువారు నడుమంత్రపుయోగులు గాని ముక్తికిన్ దాయఁగ లేరు వీరలకు దంభ మె మోకను లెంచి చూడఁగన్. Bఆ, వు, శరణం బెంత్రపరాకొ! దేవ! యిదిగో సంసార తాపత్రయం బురువై వచ్చెను నింక మా కెవరు దిక్కున్నారు? నీవిప్పడే వరిన న్నొములు నూఱు నొంట నగుసామ్యంబె నదెన్న సెం దరి ముకా బ్రోచితొ నేడు దబ్బరవి కృష్ణా ఆపదుద్దారకా! ఈకవి ఏ కాలమువాఁడో తెలిసికొనుటకు గంథమన నాధార ములు గన్పింపలేదు. పూర్వక విస్తుతి లేదు కృతిపతి శ్రీకృష్ణుఁడు కావున గాలనియ మసాధ్యమైనది. ఇతడు ధేనువుకొం క్ష తిమ్మయా చార్యని శిష్యుఁడనని చెప్పకొనియున్నాఁడు, ఈ కవి గృహనామ మేదియో తెలియ లేదు, కవి చెప్పలేదు ఇతని తాతకుఁ దాతమైన రాజమంత్రిని ముమ్మడి రాజమంతియని పై సీసపద్యములోఁ జెప్పటచే నది యింటిపేరుగా భావించి యితనిని మువ్కడి మునయని పిలుచుచున్నారు. ముమ్మడి యనగా మూడవ గాజమంత్రియని యననొప్పును. గద్యలోగూడ నింటిపేరు చెప్ప కొనలేదు. “ఇది శ్రీరామచంద్ర వరప్రసాదలబ్దకవితావిలాస శాండిల్య గోత్రపవిత్ర కృష్ణయామాత్యపుత్రవినుతగుణధుర్య మల్లయామాత్య"అని మాత్రమే చెప్పకొనియున్నాడు, ఇతనిగురు వైన ధేనువుకొండ తిమ్మయార్యుఁడు ఆఱు వేల నియోగిబ్రాహ్మణుడు, ఈ తివ్యయార్యని గురువు దత్తాత్రేయ యోగి, ఆయోగివర్యునకు పరమానందయతి, తరిగొప్పల మల్లన ~తి మొదలగు మఱికొందఱు కవులు శిష్యులున్నారు. ఈతివ్క యాస్యనకు చింతల లింగావధానులు, ముమ్మడి మల్లనకవి మొదలగు