పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2 అయ్యాలరాజు రామభదకవి 5 లక్కమాంబ పుత్తుఁడైన పోచిరాజు నరసింహం ర్కాు భట్టుమూర్తిచే నరసభూపాలీయమును గృతినందెను. నాల్గవయామె చే రెవ్వరో తెలియలేదు. పైనిఁ జెప్పిన మువ్వరును నక్క-చెల్లెండ్రబిడ్డలు, కావున తిమ్మరాజు, నరసరాజు , నరసింహరాజు లిఁచుమించుగ సము వయస్కు-లై యుందురని నిశ్చయింపవచ్చును ఇందులో సిద్ధిరాజు తిమ్మరాజుకవి పరవ యోగాగి విలాసకృతిక ఆతని చారిత్రమును వేఱు గా నీగంథమున వాసియున్నాడనగా, పోచిరాజు నరస రాజును గూర్చి రామరాజ భూషణకవి చారితమున వ్రాయను న్నాఁడను, గొబ్బూరి వారిని గూర్చి యిర్రీ C గొంచెను వాసెకను గొబ్బూరి వంశము నకు సూలపురుషుఁడు తిమ్మిరాజు అతనికుమారుఁడు కొండరాజు. ఇతానికిఁ దిన్మరాజు, వెంగళరాజు, గొబ్బూరిరాజు, తిరువుల రాజు, బౌబర్థరాజు, అను నైదుగురు తనయులు, ఆరవీటి వారి యింటియాడుపడుచులు పెక్కండ్రు గొబ్బూరివారి యింటికో డండై క్పీఁ గాంచియున్నారు. - పైని జెప్పిన మైదుగురిలో, మొదిటివాఁడగు తిమ్మగాజు ఆకవీటి శ్రీరంగరాజునకుఁ దనయయు అళియ రామరాజాదులకైదుగుకు సోద రియునగు నోబమాంబను బరిణయమాడెను. ఆ దంపతుల తనయుఁడే రామాభ్యుదయ కృతిభర్తయగు నరసరాజు, ఇతనికి జగ్గరాజను సోద రుఁడు కలఁడు. ఈనరసరాజునకు రామాభ్యుదయ రచనమునాఁటి కార్లురు తనయులు, ౧ పెదతిమ్మరాజు. 9 చినతిమ్మరాజు, 3 కృష్ణ మరాజు ర రఘునాధరాజు, X పాపరాజు _ రం; పరాజు, ఇందులోఁ బెదతిమ్మరాజు కర్నూలునందును, జినతిమ్మరాజు కొండవీటి దుము నందును, నుండెడివారని రామాభ్యుదయ కృత్యాదియందున్నది. తక్కిన కుమారులుకూడ పరాక్రమవంతులై తండికిని సోదరుకును రాజ్యపరిపాలనమునఁ దోడ్పడుచుండెడివారని కవి చెప్పియున్నాఁడు,

  • "۔. -ل------------------------

౧ ఆం, కన్స్లాంగెసంసటెT07