పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ξ3 మరపల్లి తిమ్మయ్య 175 ఇతని కావ్యము నందపప్రయోగములు కొన్ని గలవు కాని కవిత్వము మొత్త ముమిూద చక్క-నిధారకలదయి శావ్యముగానుండును ஆதி:) వ్రాసియున్నారు." ఈకవి నూఱుసంవత్సరములకిందటివాఁడని చెప్పట "కా ధారవులు లేవు. కృతిపతినిబట్టిచూచినను, ఈతఁడు మూఁడువం దల సంవత్సరములకిందటివాడనియే తొ* చుచున్నది. ఈ కావ్యము పెదధర్మయామాత్యుని పేరణముచే రచియింపఁ బడినదని సైనివ్రాసియున్నాఁడను. ఈధర్మయామాత్యుని వంశమును గవి యించుమించుగ నెనుబది పద్యములలో వర్ణించియున్నాఁడు, కాని, యందు c చరితకుపయోగించునట్టి వొకటి రెండింటిక్షల ర్పై నెక్కు వగా లేవు, కృతిపతిని నీక్రిందిపద్యములలో వర్ణించియున్నాఁడు š. శ్రీరామభద్రదాషీణ్యగణ్యకటాక వీక్షణార్జితపుణ్యలకణుండు కానీన భేనసంతానచింతామణీ దానావధానని ద్యాధనుండు భూభువనావన ప్రాభవ భవకభా శోభమానానేక వైభవుండు సుర సింధు సైంధవతరు గంధసే Cధుర బంధురికీ గ్రిధురంధరుండు గీ, చోర్ధ నేపార్థ క్షేరర్ధ గౌర్థమాస్థ వాంగ కళింగ కుళింగ సిఁధు చోట కర్ణాట లాట మరాట మగధ మంత్రికుల హేళి ధర్మయామాత్యహౌళి, శబ్దాలంకారముకొర కిన్ని దేశములను బేర్కొన్నను, కృతిపతి ఇ౧దుపు రేల యను గామమునకుఁ గరణమైన ట్లేకింది పద్యమువలనఁ దెలియుచున్నది. * క, ధీమణి యిందుపు రేల 7గామణి బుధబాంధవా ప్రగాయక కవిచిం