పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

{76 ఆ ం ధ్ర కవి త ర ం గి జి గ్రావుద్ర యాత్రితజనర వెమణి పెదధర్మబుధశిఖామణి వెలయు కా, ఈ గావుము విజాము రాష్ట్రములోనిదిగా దోచుచున్నది' కృతిపతి మహారాష్ట్ర దేశమునుండి యాంధ్ర దేశమునకువచ్చి యచ్చట నివాసమెర్పరచుకొనిన మధ్వబ్రాహ్మణుడు గాఁ దోఁచుచున్నాఁడు, ఈకుటుంబము వారారు వేలనియోగులత^ సంబంథ బౌంధవ్యములను నెరపియుండిరి. కృత్తి పతికి పెదతండ్రి మనువుఁడైన నారాయణరావు మహన్మదు పాదుషా యొక్ష “వుజమ్ దారు' గానున్న బ్లీకిందిపద్యము ○ ry) 2) వలనఁ దెలియు చున్నది. 熱 ఏమంత్రి సౌందర్యమింద్రనందన నందనాత్మజులపై ఁ బొంద లుంచు నేమంత్రిసత్కీర్తి యిభరాజవ్భగరాజ వ్లర రాజ కాంత్రుల సవరణించు నేమంత్రియైశ్వర్య మినాశాలకాధీశ కౌరవేశస్ఫూర్తి గౌరg్చం-ను నేమంత్రివితరణం బింద్రమశీనభో మణిభవభవశిరోమణులమించు గీ, నతఁడు లక్ష్మీశచరణ సేవాధికుండు ప్రబలసుల్తాన్మహమ్మదుపాదుషాయి మహితసామ్రాజ్యపై భవవుజువు దారు రాయ హేళి నారాయణరాయమాభి, ఈనారాయణరావును గ్రంథ ర్హ వర్ణించియుండుటచే, నీతఁడును గృతిపతియు సమకాలికులనియు, కృతిరచనము నారాయణరావు కాలములో జరిగినదనియు స్పష్టమగుచున్నది. ఇబ్రహిం మూడవ కుమారుడైన మహమ్మదు కుతుబ్ షా గోలకొండ రాజ్యమును క్రీ. శ. ౧ Xలాం పెుదలు ౧-౧౧ వఱకుఁ బరిపాలించినట్లు చరిత్రకారులు