పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

{62 ఆ ం ధ్ర క వి త ర 0 గి జీ “శా. తేర్భా* Xపరాయణుల్ జగతిలో లీంగా వినోదంబు గాల బోరా వేశ్యలయిండ్లకుకా వివిధసంభోగార్ధులై గుట్టలో రారా వై దికధ్కమార్గ పథిక ప్రావీణ్యమం జూపరా యేరా తండి పరిత్యజింతురఁటరా oూరీ త్రి సత్క—ర్కముల్ 尊 అని యనేకవిధముల బోధించినను బ్రయోజనము లేకపోయెను. ఆస్తి యంతయు వ్యయమైపోయినది. వేశ్యమాత యతనిని దనగాయిం టికి రాకుండఁ జేసినది, ఈసందర్భమునఁ గవి వేశ్యమాత స్వభావ ప్యయులలో వర్ణించినాఁడు ఒక్క-పద్యము నిట ను దా لا - كل مكان هناكچ పrరిం చే ను, సీ. కాలకూటమునందు గల మేలు విష మెల్ల ēూలలో c గలుగు కార-స్య మెc బైశాచసమితిలోపలి వికారం బెల్లఁ Xవీ, ద్రో` శ్రీకి లో నుండు కాంకు లెల్ల సెలయేళ్ళలోన వర్తి లెడువక తలెల్ల మయశంబరులలోని మాయ లెల్ల ధార్తరాష్ట్రలలోనఁ దనరుమచ్చర మెల్లఁ బంచపాతకులలోఁ బాపమెల్ల గీ, దీసి విటదొషరాసిచే ద్యిగుణిజేసి యనృతపంకంబులోఁ గల్పి యశుచిభావ రసముఁ జిల్కి-ం చి నిర్మించె బ్రహ్మకృపణ తరుణహృద్బల్లి యగులంజతల్లిగాఁ K。 తుదళా వేశ్యమాత నిరంకుశునితో – గీ చిన్నపనిగాదు లంజర్క-వున్న వినుము ప్రజలు విూరొక ట్రైన మాపయికి వచ్చు బడుచుఁడవు నీవు మాబిడ్డ పసరు మొగ్గ [మొు క్కె-దము రాకు నీవిది మొదలు చేసి, అని నిర్మొగమోటముగఁ జెప్పివై చెను.