పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

160 ఆ ం ధ9 క వి త ర ం గి జీ ‘చేరికన్నడభూమి చెఱవు పాశ్చా 8 నృపతి కైనను కొంతకృపదలిర్చ అని నచరణమన్నది. అది విద్యానగరమును దురుపు-లు కొల్లఁ గొట్టిన దుస్సందర్భమును దెలుపుచున్నది. విడ్యానగర వినాశనము હ. వ్ల, ox_లా నాఁడు జరిగినది. కావున నిరంకుశోపాఖ్యానరచన మటుతరువాత జరిగినదగును, నిరంకుశోపాఖ్యాన, సుగ్రీవవిజయక క్రి శ. 6x_> ప్రాంతములవాఁడేని కొంతతర్వాతివాఁడేని క్వాగలఁడ్డ" అనివాసియున్నారు. శ్రీ శాస్తులు వారి యభిప్రాయములో నేనే క్షీ వించు చున్నాఁడను గుంటూరి భాస్కరయ్య గారి సమక్షమున కందుకూరి రుద్ర య్యగారు చెప్పిన పద్యము" అని యప్పకవీయమునందున్న వాక్యములను సరణీయములు కావు. అవి ప్రక్షిప్తములని యప్పకవీయమునందే కలదు. ధర్మశీలుఁ డనురాజు పులహుఁ డను మౌనీంద్రుని, “వ్యసనములలోనఁ బ్రథమ వ్యసనము సంభోగకాంక్ష యది దోషమలీ నుస వునఁగ విందు నందుం బసరించినవాఁడు పాపభాహ్యుఁడు Xex3. -పశ్నింపఁగా నాబుపిస్పత్తముఁడు (يتم ومع చ, అడిగిన నేమిదోషమె సమస్త ధరాతలనాథ కోరికల్ నుడువుల నున్నవే నునసులోపలఁ గాక రతిపసంగముల్ దడవనియంతమాత్రనె వి దారిత మోహుఁడె యీ విచారమున్ విడువుము వాగ్విశేషమును విశ్రుత వేషము మోక హేతువే చ. కలరుసుమియో మనోజశరకంపిత ధైర్యశరవ్యలై తలం పుల వచనంబులO గియల భోగవతీ జనమంద యిచ్ఛ RO చ్చలముగఁ బూని తక్కినవిచారము దూరము జేసినట్టి పెు క-లపుమనుష్యులుం బుధులుగాననిసద్గతిఁ గన్నవారలుకొ?