పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రొ వు రా జ భూ ష కు డు 15? యెండ్లనిభావించినా ను కృష్ణరాయలు భూలోకమును వీడునాటి కీతఁ రువదియేండ్లవాఁడై యుండునని భావింపవలసియున్నది. ఆస్పటి కీతనికి విద్యావశ గడచియుండదు. కావున నీతఁడు కృష్ణదేవరాయలయాస్థా నము నందురి డె చని కాని, ద్ర్చ దిగ్గజములలో నొక్ష cడని కాని భౌవింప వలనుపడి దు. శ్రీకృష్ణదేవరాయల పధానమంతి యైనతిమ్మరసు తనయం তাত దరము చూపుట చేe పించి, యీమూర్తికవియాతనిపై :ল্পত, గుత్తిం బుల్లెలుకు చందగిరిలోఁ గూని జె త్రి పెన్లాండలో హ_త్తి న్సతమునందు వేఁడి, బలుదుర్గాధీశుతాంబూలపుం దిత్తుల్కోసి పదస్థు లైనఘనులన్ దీవించ • • అని తిట్టచు పద్యము చెప్పనప్పటికి భయపడి తిమ్మరసు తనకఁ గృష్ణదేవరాయలు పట్టాభిమేక సమయమునం దిచ్చిన పచ్చల హారమును బట్టమూర్తి మెడను వేసెననియు నది యందుకొని యాబట్ట తకీ -నపద్యభాగమును, 尊 聯 雛 聯 馨 彎 驗 దీవించెదక్షా, ముత్తా రాతియయూతినాగముసుతు నుంతీశ్వరుం దిమ్మనకా ఆనిపూరించి, పిమ్మట క్ష, అయ్యా వని నీంచు $Tంక్రీటిబి నెయ్యంబునఁ గృష్ణరాయనృపపుంగవుచే నయ్యా నీసరి యేరీ తియ్యనివిలు కాడవయ్య తిమ్మరుసయ్యా ఆనుపద్యమును గూడఁ జెప్పెననియు నందుచేతనే యామో శేఖరుఁడు "బట్టుమూర్తికిఁ గిన-రెట్టింపఁ బచ్చలహార మర్పించెదివ్కు రుసుమాళి" (ముష్పదియిద్ధరుమంతులనువర్ణించుపద్యములోనిది) యని పసిద్ధి గాంచె ననియు నొక కథ చెప్పెదరు. కాని పైనివాసినమూర్తి. కవి వయోన్శియము ననుసరించి యీకథయందుసత్యము లేదని దలంప