పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

150 ఆ 0 ద్ర క వి త ర 0 గి జీ వసుచరిత కావ్యకర్త తాను సంగీతక భారహస్యనిధినని వా: కొనియుండెను, నరసభూపాలీయమునం దిది లేదు. అందుచే రీవీరు వరు భిన్నులని కవి జీవితములలో సూచింపబడినది, నరసభూపాలీయరచ నమసా (శ్రీ కి మూ కవి యించుక సంగీతజ్ఞానము కలవాఁడైనను సంగీ తరహస్యముల నెఱుఁగకపోయి యుండవచ్చును. వసుచరిత్రమునాఁటి కాతఁడు సంగీతరహస్యకథానిధియై యుండవచ్చును. కావున మూ_ రామరాజభూషణులిరువురని సిద్ధాంతీకరించుట కి ది లో డుపడఁ జాలదు. రామరాజభూషణుడు సాహిత్యమునందే కాక సంగీతమునం దును గొప్పవిద్వాంసుఁ డనియు, వీణెకు గొన్ని మెట్లను గల్పించిన మేధానిధియనియుఁ జెప్పెదరు. సంగీతశాస్త్రవిషయములను గెలుపు పద్యములు గొన్ని యీతని గంథములయందు గన్స్బచున్నవి గాని గంభవిస్తరభీతిచే నిందు దౌహరింప లేదు, ఈకవి కృష్ణదేవరాయలయాస్థానమునందలి యష్టదిగ్గజములలో నొకఁడై యుండెనని కొందఱనుచున్నారు. కాని యామాట సత్య వుయినట్టు కన్పింపదు. వసుచరితకృతిపదానము కీ. శ. ౧ు 22 సం వత్సరమునకుఁ బిమ్మట జరిగినట్లు పైనివాసియుంటిని, వసుచరిత రచనానంతర వు హరిశ్చంద్రనలోపాఖ్యానమును రచియించియుండెను. అనగా కీ.శ. ౧xలాం వ సంవత్సరపాంతమున దీనినికవిరచియించిన ట్లూహింపఁదగియున్నది. అప్పటి కీతనికరువదియేండ్లుండిన వనుకొందము, హరిశ్చందన లోపాఖ్యానమువంటిద్వ్యర్ధి కావ్యమును రచించుటకు ఆరవ దియేండ్లు దాటినవారికి సాధ్యము కాదనీ నాయభిపాయము. ఎంతటి మేధావంతున కైనను నట్టిగంథమును రచించుటకుఁ దగినవయ సఱు వదియేండ్లు దాటియుండవనుట నిజమైనచో రామరాజభూషణుని జన్మము క్రైస్తవశకము ౧x9ం పాంతమై యుండును. కృష్ణదేవ రాయల యవసానము ౧ు 30 వ సంవత్సరమునందగుటచే నప్పటి కీతఁడు పదిసంవత్సరములవాఁడై యుండునని తేలుచున్నది. ఒకవేళ హరిశ్చందన లోపాఖ్యాన రచనా కాలమునాటి కీతనివయసు డెబ్బది