పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

136 ఆ ం ధ్ర కవి త ర ం గి జీ అను చాటుధారాపద్య మొకటి ూవు రాజభూషణుఁడు తన వసు చరితములో జనకవితమైన సూరపరాజు పే రుదాహరించి తన్నుఁ బేర్కొనకపోవుటచేత పాలక పిత మైన వేంకటరాయభూషణునిచే థెప్పబడినదని వాడుకలోనున్నది. ప్రదత్తపుత్తగాధను జెప్పవారు గ్రంథతయైక కర్తృత్వము నంగీకరించుచున్నారు. మూర్తియును రామరాజభూషణుఁడు నొక్క Fరేయని వారియాభిపాయము. છcર્ડ తండులవిషయములోమాత్రమే వారు భిన్నాభిప్రాయులుగా నున్నారు. వారీదత్తపు వివాదమునకు “ఆత్మజ” "సుపు త్ర" శబ్దార్ధములే యాధారములైనట్టు పై వ్రాఁతవలన స్పష్టమగుచున్నది. అంతకంటె వేఱుగ నెట్టియాధారమును జూపలబడు టయును లేదు. ఇది కేవలము భవు పుత్తశబ్దవాచ్యుఁడు దత్తుఁడే గాని యూరసుఁడకాఁడను నర్ధము లేదు. దీనికై శాస్త్రములను బగి శింపనక్క_యి లేదు. వారాధారముగా గైకొనిన యాపద్యములయందే వారనుకొనిన యజ్ఞమునకు భిన్నములయిన యుధ్ధములయం బాగ్ర్చయేు యాశబ్దములను బయోగించియున్నాఁడు, నరసభూపాలీయములో Xవిత్తడి మైన పెంకటరాయభూషణుని “తిమ్మరాజపుత్త' అనియు హరిశ్చంద్రనలోపాఖ్యానములో సూరపరాజును "తిమ్మరాజపియ తనూజ" అనియు వాసియున్నాఁడు, పుత్తశబ్దమును దత్తుఁడను ప్రత్యే కామలో గవియుపయోగించి గ్రాఁడని తలంచు నెడల తిమ్మరాజు నకు వెంకటరాయ భూషణుఁడు దత్తు ఁడనియు, సూరపరాజు ఔరసుఁ డనియు, జెప్పవలసినచ్చును. ఇదియసంభవము, కావున నీశబ్దార్థ ములపై నాధారపడిన ద త్తపతగాథ విశ్వాసార్హమైనది కాదు. వసుచరిత్రమునఁ గవి తౌతతండ్రుల నామములను గాని గృహ నామమును గాని చెప్పియుండ లేదు. అందుచే వసుచరిత్రమునఁ గన్న తండ్రియైన సూరన పేరు చెప్పి తన పేరు చెప్పలేదని వెంకటరాయభూష ణుఁడు విచారించినట్టు చెప్పెడి పైచాటుధారయందలికథయు విశ్వాసా ర వు"కాదు. סהכא