పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

*珂 రా మ రా జ భూ ష ణు ( డు | 37 వాస్తవచుగా, మూర్తియు రాన రాజభూషణుఁడను వేఱయి, యున్నచో, సోదరులో, సోదరపుత్త త్రైనవారిగువురును తమతమ గంథములలోతి ముక విజగ్గకవులవలెనొకరినొ కరు స్కరించియుండ క్ష పోరు, గంథతయైక కర్తృత్వము నంగీకరించిన, వీరేశలింగము పంతులు 7గారును, ఈగ్రంథత్రయ పీఠికా కారులును, ఇతరులు వ ఆకి కొందఱును తమ సిద్ధాంతమునకు జూపిన హేతువులలో గొన్నిటిని వారివి వీరును, వీరివివారును, పబలపమాణములు కావనియో సయు _క్తికములు కావనియో గహింపక విడచిపై చుచు వచ్చిరి. ఆట్టివాని నిటచూపుట, అనవసరమనియు, గంథవిస్తర మగుననియు, దలంచి వదలివేసి అవసరమని నాకుఁ దోచినంతవఱకుమాత్రమే వారియభిప్రా యువులను గహించితిని, ఇఁక నీవివాద విషయమును వదలి యినాతఁడు రచించిన గ్రంథత్రయమునుగూర్చి వాయుచున్నాడను, నరసభూపాలీయము అలంకార శాస్త్రము సంస్కృతమునవిద్యా నాథకృతమగు పతాపరుదీయమువలెనే, ఆంధమున నీనరసభూపాలీ యమును.మూర్తికవి రచించియుండెను. సతాపరుద్రీయమున లక్య భాగమునందు ప్రతాపరుద్రునికీర్తి ప్రతా పాదులు వర్ణింపబడిన ప్లే, నరస భూపాలీయమున నరసింహరాజు యొక్క కీర్తి పతాపాదులు లక్య ముగా నీయఁబడినవి. ఈనరసరాజు స్యూవంశపు కత్రియుఁడు; ఓబళ రాజునకును లక్కాంబికకును పుత్తుఁడు కావేరీనదికిఁ గట్టకట్టించి, నదికిరుపార్శ్వములను వృక్షములను నాట్టించిన కరికాలచోడుఁ డీతని వంశమునకు మూలపురుషుఁ డైనట్లేగంథమునఁ జెప్పఁబడినది ఆవంశ మున పోచిరాజనునతఁడు జన్మించి వంశకర్త యయ్యె నని యిబా క్రింది పద్యములలోఁ గవి చెప్సియున్నాఁడు, తే, శ్రీలఁ జెలువొందు నాకరికాలచోళ్ల కుంభినీనాధుకులమున సంభవించే ఘనఖనిటోణి రత్నంబు గలుగురీతి భోగ సౌభాగ్యసురరాజు పోచిరాజు,