పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2 ఆం ధక విత్రగంగిణి సీపురుషుఁగుత్పత్తియై యతఁ డంధ పర()పరగాc దరు దాతికవులచేళను బండితుల చేతను నా రాధింపఁ బడి యెననుట. అ°నయనగ తిరగడ' యనుచిన్న గంథమునురచియించిన చకపాణి రంగనాథసఁడే యీతఁడనులు ; 8. గంథమున స్పష్టమైనలిఖిత సాక్యముండగా దానినివిడిచిపుక్కిటి పురాణము నాధారముగాఁ గొని, రంగనాథుఁ డీKంభకర్త యని నిర్ణయింపరా దనుట; ర. గంథ మేమి తెలుపుచున్నను, నితరాధారములనుబట్టి రింగనా థుడే గంథకర్తయని ధృవపగుచున్నది,కావున నాగఁడే కావ్య క_ర్తయనుట. భాస్క_ర రావూయణ రంగనాధ రావూయణము లేక "కాe)వున రచియింపఁ బడియోనని తెలుపుకధ యొకటి వాడుకలో నున్నది. గోస బుద్ధభూపతి రావూయణ మును దనతండ్రి 委むc గృతియిచ్చుచు రచి యింపుమని రంగనాథునిఁ గోరినట్లు, ఆకృతి ప్రదాన సమయమునకే భాస్క_ర కవి రావూయణమును బద్యకావ్యముగా ö )○ゼ) బుద్ధభూపతి కడకుఁ దెచ్చి గ్రహింపుమనికోరఁగా నాతఁడు రంగనాథ రామాయ ణమును గుడిచేతితోడను, భాస్కరరావూయణము నెడమచేతను } గ్రహించినట్టును, భౌస్క_రకవి రచూయవరూ నమును సహేంపఁ జాలక “నీకుఁగృతియిచ్చుటకం ఒ నే గుఱ్ఱములను గా చెడిపానికైనఁ గృతి యిచ్చుట మే” లని యట నుండి లేచిపోవుచుండ బుద్ధనృపతి గుఱ్ఱము లను 7గాయువాఁ డెదురుపడి “సత్యవాక్కు-లరగు విూ రాడిన వూట చెర వేర్పు”డని పార్థించెననియు, నాతఁడే హైహిణిస్తూరఁడనియు భాస్కరరామాయణ భాగమున కాతడు గృతిపతియయ్యెననియు నొక కథ కలదు. కాని యీకథకుఁ గాళ్ళు లేవు. ఇది శ్రేశమాత్రమునువిశ్వా స్టార్హమైనది కాదు సాహిణిమూరయ గుఱ్ఱములనుగాయువాఁడు కాడు. ఈగ్రామాయణములు రెండును నేక కాలమున జనించినవి కావు. ఈవిష