పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4–64) వి న్న కో ట పెద్ద న్న 253 ఈశ్లోకపు తెలుగు సేత యే కావ్యాలంకార చూడామణిలో గాన్పించుట వలని ఆది విశ్వేశ్వర పత్రి విజయలక్ష్మీ పరిగహణానంతరమే రచియింపఁబడినదని సిద్ధాంత మగుచున్నది. అయితే దొర గారు గతికి అయిదు లెక్క_వేసినాకు. దానము, భోగము, నాశము ఆని ధ నగ తులు మూ డే యని శబ్ద రత్నాకరము శ్రేలుపుచున్నది. నిపకార మైనచో గతికి మూడు లెక్క వేయ వలయును. అప్పడు విజయ సంవ త్సరము శకము ౧ 393 అగును గ్రావి కావ్యాలంకార చూడావు? ూ*ని పద్యముపకారము ఆది చతుసపాయ (ర) గాహు (9) శక్తి(3) కము (౧) శకము ౧33ర అని స్పష్టమగుచున్నది. చతురు పాయ అనుపదము ను యోగించినందు వలన ఆసంఖ్య నాలుగనుటలో సండే పేrంప ననసరము లేదు. అందున లని శాసనము లోని గతి' కి చతుర్విధ గతు లనినాలుగు లెషి – నేతీసు " న వలెను. కాని మూడు కాని అయిదు "కాని తీసుకొనవీలు లేదు. దేవగతి, మనుష్య గతి, జంతుగతి, నరగతి యుని గతులు,ూలు గ వికూడ పసిద్ధమే, (చూడుడు, సంఖ్యార్థ నామపకాళిక, శీమత్కనుపర్తి వేంకట రామ శ్రీవిద్యానందనాథ విచితము) కొన్ని పాచీన శాసనములలోగూడ గతి”ని “నాలుగు" లెక్కి నే వాడియున్నారు. ఈ కారణము వలస విశ్వేశ్వరభూపతి శతు వులు శకము ౧39ర లోనే అనగా క్రీ. శ. ౧ర o_9 లోనే జయిం 3で Sc述oc。 కావ్యాలంకార చూడామణి 8) శ. ౧ర O_Cు తరువాత నే రచియింపబడి యొు ననియు, నిర్ణయ మగుచున్నది. శాసనమునందలి సంస్కృతశ్లోకమునకు తెలుగు సేతియే కావ్యాలంకార చూడామణిలో నుండుట వలన నా శౌసనరచయితకూడ విన్నకోట పెద్దనయే యగు 寄さo-PG3窓) సంశయింపవలసివచ్చుచున్నది. ఈవి శ్వేశ్వరభూపతికి రాయగండ గోపాల' బిరుదమున్నట్లును, తండి పేరిట కాదగును. ఇతడు ఉపేందవ రాగహారపతిష్ట 7T":YO-3) సబ్లీ కింది శాసనశ్లోకమువలనఁ దెలియుచున్నది. ^^) thr)