పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

252 ఆంధ్రకవితరంగిణి ○ご'○ 23 సంవత్సరపాంతమున రాజ్య మేలుచుండినట్లు నిర్ణయనుగు చున్నది. విన్న కోట పెద్దనకూడ ఈ కాలమున నున్న వాడే. ఈకవి కావ్యాలంకార చూడామణి నెపుడు రచించెననుటకు గూడ గొంతయూ ధాగము కలగు. శాసనమున విశ్వేశ్వరి నృపతి సర్వ సిద్ధి పాంతమున నాంధసైన్యము నోడించినట్లు తెలుప బడియున్నది. ఆశోకమిది: rv్స శ్లో గతి బాహుశక్తి భూ మితిమపి గణయ ჰ$ v * იჭს& ჯ X ગે సిద్ధి పధ భగ్నO సతి చిత్సభానుసాక్షిణి ధరణీ వరాహశ్ ద భావ దాంధ్రబలం ఈ పై శ్లోకములోని కట్టకడపటిభాగము నొబిల్ దొరగారు సం స్క_రించిన పాఠము. ఈశ్లోకమునకు సరిగా సరిపోవు తెలుగ పద్య మే కావ్యాలంకార చూడామణి ఏడవయుల్లాపమున నిట్లు గలదు, “చతురు పాయ బాహుశక్తిక వూ నలిఁ ూజ్ర విడిచి చిత్సభానుసాషీఁ হাতে సర్వసిద్ధిపద మేలి ధరణీ న రాహమునకు నోడి రాచకదుపు?? యీ పద్యము కావ్యాలంకార చూడామణిలో కలదని యే మనకు దెలియునుగాని ఇంతవరి కింద లివి శేష మేమో వునకు తట్టలేదు. నొబెల్ దొరగారు పై శాసనిశ్లోకములోనుండి విశ్వేశ్వరభూపతి సర్వ సిద్ధి (పట్టణ) పధ (తెలుగుపద్యములోకూడ ఇది పథ అని యే యుండ దగు ననుకొందును) పాంతమున ఆంధ సై న్యమును గతి(?) బాహు(9) క్ష క్షి. (3) భూమి (౧) వీటిగణమున నేర్పడిన శకవత్సరములలో, もうさ7や" の39>2ー3 శక వర్షమున SP৫০ত:33 చితముగ తేల్చియు న్నారు. ఇది ఎంతగను చక్క-గ నున్నది. కవి యలంకారము నెప మున విశ్వేశ్వరభూపతి విజయవత్సరము నిట తెలిపియున్నాడు.