పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4. ఆం, ధక్ష వితరంగిణి తలంచుటకూడ న్యాయమును సహజ వు)ను న గును. బుద్ధభూపతియా గ్రంథమునకు రంగనాథ రావూయణ మును పేరుంచెనని ధృవపడిన నే ప్ప రంగనాథశబ్దమునుండి రంగనాథుఁడు త్పన్నుఁ డయ్యెనని నిశ్చ యింపరాదు. ఈ నామకరణము బుద్ధనృపతిచేసెనను సాక్యము లేదు. "కావున లోకాచారముననుసరించి, గంగనాథునిబట్టియే రంగనాథ రామాయణ మును పేరు వచ్చినదనియు, గంగనాథుఁడు కల్పిత పురు పుఁడు గాఁడనియు, నిర్ణయింపఁదగియున్నది. బుద్ధభూపతి. Cסר האסכ రావూయణమును రంగనాథ రావూలరుణ ముని పిలువఁదలచినచోఁ దు దకe దనతండ్రినామమునకు రంగనాథ శబ్దమునైనఁ జేర్చి సూచిం చియుండును. ఆతఁ డట్లును జేయ లేదు కావున సీగ్రంథము నకు రంగనాథ గానూయణ మును పేరా 16 డుంచినది కాదనియే నిశ్చయింప వe)సియున్నది ఏరనూధార వును లేని రంగనాథశబ్దమున్పాండి రంగ నాథుఁ డుత్పత్తి యయ్యెననుటకంటె రంగనాథుని బట్టి గంథ నామము నకు రంగనాథశబ్దము చేర్చబడినదని తలంచుటయే సమంజసము. నే నెzeఃగియున్నంత వఱకు రంగనాథునిఁ బూర్వకవులలో జేర్చి నుతించిన వారిలో మొదటివాఁ డనం తామాత్యుడు. ఇతఁడు క్రీ. శ. ౧రంం సంవత్సరప్రాంతము నందుండెను. రంగనాథ రామా యణము a 3 3 o పాంతమున రచితమయ్యెను. అనంతామాత్యుఁడు తనభోజ రాజీయమున: ఉ! నన్నయభట్టుఁ దిక్క-కవినాయకు భాస్క-గు గంగనాథుఁ न्नितः రెన్నిక కెక్కినట్టి యమరేశ్వరు నెజ్ఞయమంతి నాదిగాఁ జన్నకవీందులం నవరసస్ఫుట వాణు లనంK ఛాతిలో నున్నకి వీందులం దలఁతు నుల్ల మెలర్పఁగ వాగ్విభూతికిన్.” అని చెప్పియున్నాఁడు. ఇందు . భాస్క_గురంగనాథస' అని వస్థకయమునఁ జెప్పియుండుటచే, భాస్కర, రంగనాథ రావూయ ఫోనులను చనరనసు నందుంచుకొని, తత్క _రలను నుతించినాఁ డని