పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/97

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

88 రాంధికి ఐతిరింగిణి ఈవాక్యములలో వీరభ, ద రావుగారి యభి పాయము లేవి మెూ, వ్గాసనము నందున్ని విషయము లేవియో తెలియుట లేదు. శాసన కాలము లేదు. ఆ లి, కాకరపర్తియుద్ధము లేనాఁడు జ8 RS* ఫ్రెలి యదు. కాటయ వేముఁడు #. ്. റ്റട് దుర్ముఖసంవత్సరమునఁ గాలధర్మమునందియుండుటచే, నా కాలముననో, అంతకుఁబూర్వమో జరిగియుండవలయును. అలా యుదీన్ షా హe నాహాయ్యముతో నన్న ^ry C ウ దేవుడు రాజమహేంద వగ రాజ్యమునఁ గొంతభాగము నా కమిం చుకొనియెనని పైన వాసియున్నారు. అల్లా యుద్దీన్ కీ శ. ౧ర 3–nర 12 నడుమ రాజ్యము చేసిన వాఁడు. ఈతని కాలమునఁ గాజు య వేముఁడు లేఁడు. ఆ న్నచోడ దేవుఁడు కాటయ వేముని కాల ములో నొకమాఱును, అల్లాడ వేమూ రెడ్డి చనిపోయిన పిమ్మట నొక - ٤ درv మాఱును గెడ్డి గాజులతో యస్థ మొనర్చెనా ! యని సంశయము కలు గుచున్నదీ , మొదటియుద్ధమున కన్నచోడు నకు ముప్పది సంవత్సార ముల వయసున్నదన్న చో రెండవ యుద్రము సౌఁటికి దాదాపుగ న ఆు వది సంవత్సరముల వయో సుండును. జవయసున మఱల యుద్ధ మొున ర్చెనని చెప్పవీలులేదు క్రయిస్తా గ్రేవుని శ్రాస్తనములు దాహ్రిమ మున క్రీ. శ. ౧రంర (ద. హిం. శా. Ко в ်ဝန္န္ဟ ο3δ 2) సాల కొల్లునందు క్రీ. ఛే. ౧రం 3 లోను కలవు దీనినిబట్టి శ. ౧ర 3> సాటి క్రీతని కఱు వది సంవత్సరము లుండు న నుటకు సంశయము లేదు. ఏదియెట్లున్నను సియన్నచోడ దేవునిఁ గూర్చి యింక్ ను పరిశోధనను గావలసియున్నదీ. ఈతని విషయమున నాంధ్రులచరిత్రమందలి పై వా క్యములు పరస్పరవిరుద్ధములుగా గన్పట్టుచున్నవి. అల్లాడ రెడ్డి, అన్న చోడ దేవుని వీరభద్రుని జయించినట్లు పైన సీసపద్యపాదమునఁ జెప్పి యుండుటచేఁ గాటయ వేమునితో జరిగిన యుద్ధము క్రీ. ്. റ8 നല് సంవత్సరమునన్పై యుండుననియు, నందుఁగాటయ వేముఁడు చనిపోయి యుండుననియు బిమ్మట నిల్లాడ రెడ్డి, వారినిజయించి రాజమహేంద వర రాజ్యమును బునరుద్ధరించె ననియు నూహింపఁ దగియున్నది