పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/71

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

b? ఆంధకవితరంగిణి బై నఁజెప్పిన యిందులూరి యన్నయ దేవుని పెదతిం డి క వూరుఁడగు سسته రు, ద దేవుఁడు బధానాధికారిగ నుండెను. ఆతనినిదొలగించి యా:ట్ల లు ణము సీ యన్నమం లికిఁ బతాపరుదుఁ డెట్టిచ్చును { "కావున .Cw *u سا؟ أم ب - ما దానమిచ్చిన వాఁడు ప) తాపరుద్ర చక్రవర్తియుఁ గారు, దానమిచ్చిన గ్రామము STలనును గాదు ఈపద్యమునందు రెండు తప్పలున్నవి. కొలను" శబ్దమును * STలని’ అనియు నిశేంద శబ్దమును “న రేడు " ఆ య ను జద న వలయును. కాకతీయ పతాపరు ద మహారాజునొద్ద దండనాయకు డుగను మంత్రిగనునుండి మహాప్రతాప వంతుఁడై ఏలూరు రాజధా:ుగా నా ప్రాంతముని కంతకును బడిపాలక డై మహా ప్రధాని び3○ 幸、愛)アャPO చిన కొలు పతాపరుదుఁడను ○ マー&y-eA బాహ్మణుఁడు కలఁడు. ఈత 窓)。 గూర్చి కొలని గణపతి డే వక్ర పి చారి, తిమున వాయనున్నాఁడను ఈకొలని పతాపరు, దుఁడును బెండపూడి (మొదటి) అన్న మంతియు సము కాలికులని పైనఁ జెప్పి యు టిని ఈ యన్నమ తి) ఆ రేడు" అను గ్రామమును కొలని పతాపరుదుని వలన న, గహారముగాఁ బడసి నని పై పద్యములోఁజెప్పబడియున్నది ఆు రేడు • అను శబ్దమున కర్థమును గహింపఁజా క యెవ్వరో でS-3)3 నశేందy అస మాగ్చినారు. ఈగావ ము నగహారముగాఁ బడసినకారణముచే వీరు అరి యేటి వారని కూడc బిలువఁబడఁ జొచ్చిరి. ఈవిషయ విూకింద నుదహ రింపఁబోవు రూ డేళ్ల” వాహ్యాళి" ఆ)ను సీసపద్యముల వలన ను ‘అరబీభాష" యను మత్తేభ వృత్తమువలనను స్పష్ట పడుచున్నది. శీనాథుని కాలము నాడీగ్రామము బెండపూడివారికింద నున్నదని నిస్సంశయముగాఁజెప్పవచ్చును. “అరేకు’ అనగామ మొకటి భీమ వరము తాలూకా (పడమటి గోదావరి మండలము) యందున్నది అదియే యీ గామము, ఈయన్నమంతి కూడఁ గాకతీయపతాపచకవ_ర్తికడ దండ నాయకుఁడై పేరు గాంచినవాఁడే కదా ! ఈతిఁడు కొలని పతాప