2 {Ú e o $) s e e o o 8 to
- లు:డస్ శ్రాలీ వాహనుడని నావూంతరము లున్నవని యందు •ు. సాత నా హ: శ్రాలి వాహనులు భిన్నులని కొందఱివుతము. పద్యములో *ళాలి” ఆని చేయున్న కాని దాని సాత?? అనిదిద్దిన దిద్దవచ్చును. యిట ప్రస్తుతము. ఇది యొక కథతోఁ గూడిన కావము కాదు. నాయి కానాయకుల హశవభావలీలావిలానాదులు శ్లోకమున కొకవిధముగా నిందువతములైనవి వశ్లోకమున కాల్లోకమే మొన మోుకి కథ లేదు.
తువు కనుపటుట లేదు. ఒక ణ గంథము నం దుదా ఈ గ 5 ఫ్ విు ప్ప డె చ_\ प्रा స్ట్లో sages 8.9 نیر" بيين. ويجيمضملا హ్చ వో వైు న మొూ కింది పడు మొక్కిటియే యిష్పడు లభి0చుచున్న ఏ . so .حمم سماش ཐ་སྙན།། இ. 5 . వారణకేయఁ దావణానవా ? నవ వారిజముందు: డేటి కొ} వ్వాుచు నుంట పి వెఱ్ఱుఁగ నా ప్రేయ! 3-モ! 弱sXCé3 ぎC&3下き వ్వాకి గెcకు లాదె? తX వా వు X వారల దూఱ ! నీవిభుం డారసి సేవిజం బెఱుగువంతకు నs తకు నో్వు! నెచ్చెలీ ! ప్రాకృతసప్తశతియందలి పశ_స్తనులైన నూఱుశోకములకుఁ を ^^ مسسست گیبس బెదకోమటి వేచూ రెడ్డి వ్వాఖ రచియించెవఁట !
- 's
శీనాథు:ు నందనందన చరితము, మానసోల్డాసవాయి అను గ్రంథములను రచియిం దేసవి వాడుక కలదోు. "శ్చా గ్రంథస్థ నిదర్శ వములు నాకు లభింపలేదు. నcదనందినచరి తమున శ్రీకృష్ణునికథలు వర్ణితములై యుండుననుమాట స్పష్టము. శైవుఁ డగునీతఁడు కృష్ణ కథను రచించియుండునా ! యని కొందఱు పశ్నించుచున్నారు. పల్నాటి వీరచరితమును చెన్నకేశవునికిఁ గృతియిచ్చిన ట్లంగీకరించితి మేని, నందనందనచరితమును రచియించెననియు నంగీకరింపవచ్చును. వైష్ణవమతాభిమాని యైన మైలారరెడ్డిచే దిన వెచ్చమును గైకొనిన శ్రీనాథుఁడు నందవందవచరిత్రమును రచించినాఁడనుటలోఁ దప్పలేదు. ఇంతకుము నాగ్రంథము లభింపనప్పడు విశేషచర్చతో బని లేదు.