పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/114

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5–27) #) నా" ఖిుu aు 105

  • 獻影 ధనంజయవిజయమునఁ గిరాకాష్ట్రకథ వర్ణితమైయుండునేమో

యిమూ_తయోపాఖ్యానముందే గన్న భూపాలుని పూరుఁడు హకి సీమకృష్ణుడు ధాన్య వాకీ:ు రాపతిగా వంపబడినాఁడు, గన్న ... of *. హవాలుఁడు ధనాa జయ సోత్రు°C డగుటచే o- - * * بی హకెయిం చెన్ విమ శ్రాంధకారములు గా పశగా సిసూ పభన్

  • بع T:ت* مـمسیس۔ 窓、うまyo○ リ 5 ボ

న్న భూపాలుగు భాగ ధాన్య వాటీపు నా ధిపతిగా నుండనచ్చును. 'క్ష్మీడి కైవడి సిల్చె దాడినాడ’ నని కలదు కాని యచ్చట నిల్చుట యుద్ధ కార్యార్థమయి కానచ్చును. です"るエマ送 కైకలూరు יה:8רeבר-5ע కాలో నున్నది. పూర్వు ధాన్యా వాటీహ గాధిపతు లగుటచే నక్క-డ నుండకున్నను దర్వాతి వారికి "ధాన్య వాటీపు రాధిపతి బిరుదము పరo పరాగ తముగా నుండవచ్చును. ఒక యూరి పురవరాధీశ్వకే త్యాది έ)δο దము లిట్టివి యితెర రాజుల కున్నని ... ... ... , ; : , శీనాథుట కాలమున ధాన్యవాటీ ప్స రాధిపతి యనఁబడ గన్న భూపాలుఁ డొ$ cడు వున కింతకుఁ బూర్వి మే 29ుకపడినాఁడు. ఆతఁడు పెద కోమటి వేమారెడ్డికి మామ సంతానసాగర శాసనమున “శుక వారం బున శుభముహూర్తంబున శీధాన్యవాటీపురాధిపతియు గృష్ణ వేణ్యా జల క్రీడావినోదుండు నగు గన్నభూపాలుననుంగుఁబు త్రి వీరనా రాయణుఁ డు వేమవిభుని దేవి, భూసద్గుణ నికురుంబసూరమాంబ" అని కలదు. ధనంజయ విజయ కృతిపతి గన్నభూపాలుఁ డీతuడు కావచ్చునేమో ! ఆగున నుటకు ధాన్య వాటీపురాధిపతిత్వము శీనాథ సమకాలీనత్వము సరిపోవుట సాదకము. దంతులూరివారు కత్తి యులుగాను, రెడ్లు శూద్రులుగాను నుండుట బాధకము. కాని సాధ కము బలవంతముగాను, బౌధకము దుర్బలముగాను నున్నట్లు నేను