పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

30 ఆ 0 ధ) క వి త ర 0 గి : ననితలంచుట బావ్యముకాదందురు. కాని యాయుత్సవము నతి వైభ ము7గా జ కుపఁ దలంచి వర్గా కాలమును శూన్యమాసమును უro &ჭo $) నూఫు మూసమున జరిపెననుటలో విగుద్ధమేమియు లేదు. ఇంత కాల నూa cగి నాందు నలన రాజ కార్యములకు భ౧గముక లుగుట లేదు. శతు "రాజుల బాధ లేదు నిష్క_ంట కవుగాఁ బరి పాల నము నిర్వహింపఁబడు చుం ఔను పట్టాభిషేకోత్సవ ముప్ప డై స నేమి ! శుక్ల సంవత్సర మాఘ శు ! నాఁడు వీర నరసింహరాయలు చనిపోయినచోఁ దొమ్మిదిరోజులలో గృష్ణరాయల పట్టాభిషేకము జరుగుట యసంభి వమనియు నప్పటికి శుచిదినములు గడువవని యు నొకి యూ క్షేపణము రావచ్చును. అట్టియా క్షేపణ శావణ పకమున కును గలదు . పభువుల విషయము లో నా కాలమున నిట్టి నిర్భింధము లుండెనో లేదో చెప్పలేము కావున నిది యొక యూ క్షేపణము "కాల జాలదు. పట్టాభిషేకమైనపిమ్మటఁగాని శాసనములలో రత్నసింహశసన స్థఁడై' అని వాయుట తిటస్టింపదనియు, వూఖశస ౧ర కి పూర్వమే కృష్ణరాయల పేరున్న శాసనములో నట్లు వాసియున్నది. కావున ళావణ బ యో నాఁడే పట్టాభిషేకోత్సవము జరిగెనని నిర్ణయింప వలయు నని రయు నొక పూర్వపకము రావచ్చును ఈపూర్వపకము శావణపకమునకును నన్వయించును. శాస్త్రవణ శు ౧ం నాఁడు వాయించిన గుల్య శాసనమునఁగూడ నఫ్లేకలదు. కావున నేవిధమునఁజూచినను శిలాశాసనమునకే యొక్కువ విలువనిచ్చి శుక్ల సంవత్సరమూఘ శు ౧ర యే పట్టాభిషేకోత్సవము జరిగిన దినమని నిర్ణయింతము d వీరనరసింహ రాయలు శుక్ల సంl మాఘమాసము వఱకు జీవించి యుండెననుట కాతఁడు కంచిశంకరాచార్యపీఠస్థుడగు సదాశివసరస్వతి