పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-8] శ్రీ క్ళి ప్ల దే వ రా "య లు 29 పట్టాభిషేకోత్సవము శీకృష్ణ జయంతినాఁడే జరిగినదనియు, ఆనాఁడే విరూపాక దేవునకు శాసనమునఁ జెప్పఁబడిన దానము లీయ బడిన ననియు శాసనరచనము మాతము నాఖ శు ౧ళ నాడు.జరిగె ననియు నొక వాదము రావచ్చును. కాని యా శాసనము చదివి వూ చి నప్పడా వాదము నందు బలము లేదని తోఁచును. ఆ శాసనము కన్నడ భాషలో నున్నది. అందలి ముఖ్యభాగము నీ కింద నిచ్చెదను (ద. హీం. శా. సం ర సంఖ్య 9F) $ $ ... స్వస్తిశ్రీ విజయూభ్యుదయ శాలివాహనశక వర్ష のご 3 ○ నందు మే లే నడువ శుక్ల సంవత్సగద మాఘ శు ౧ర లు శీ మన్మహా రాజాధిరాజపరమేశ్వగ శీఫీగ ప్రతాప శీవీర కృష్ణరాయమహా రాయలు పట్టాబిషేకోత్సవ కాలదలూ విరూపాక దేవర అమృతపడినై వేగ్య కె సిగ గినాయక్కన హళీయనూ సమర్పిసి దేవరసుముఖద మహారంగ వుంట సవను ఆముందణ గోపుర వనుకటిసి ఆ ముందణ హరి గోపుర వను జీర్ణోద్ధారణమాడిసి శీ విరూపాక్ష దేవరిగె నవరత్నఖచితవాద సువర్ణ కలశ వన్నూ నాగాభరణమున్ను సమర్పిసిదరు ... • • * శీకృష్ణరాయలు వీర నరసింహ రాయల జీవిత కాలములోనే రాజ్యాధికారమును నిర్వహింప నారంభించిన పిమ్మట రంగముంటప మును గోపురమును కట్టించుటయు శిధిలమయిన వుe కియెుక N*ప)ర మును బాగుచేయించుట యు నాగాభరణాదులు చేయించుటయు నా ఆుమాసములలో సునఁబూర్తిచేసి యింతలో వీరనరసింహ రాయలు む3窓)gy"c7ャマ బట్టాభిషేకోత్సవమును జరుపుకొని యూనాఁడే యవి స్వామికి సమర్పించి యీ శాసనము వాయించెనని తలంచుటయే సమంజసము. వీరనరసింహ రాయలు శావణమాసములోనే చనిపో యొునను పకములోcగూడ దన పట్టాభిషేకమునకుఁ బూర్వము స్వామికి రంగ వుంటు పాదులు నిర్మించెనని తలంపవచ్చును. సింహాసన మధిపిం -交)3 పిమ్మట బట్టాభిషేకమున కాఱుమూసములు గాలయాపన చేసె