పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృ ష్ణ దే వ రా య లు 31 ష్యుడైన మహాదేవ సరస్వతికి తుంగభదా నదీతీరమున శ్రీ) విరూ సాక స్వామి సన్నిధిని చెంగల్పట్టమండలములోని కుడి యాంతం దై యను గావువును దానమిచ్చి నాయించిన తామశాసన మొకటి యాధారముగాఁ గలదు (ఎఫి. ఇం సం. ౧ర పుట అ3౧) ఎట్లు చూచినను పట్టాభిషేకము శుక్ల సంవత్సర మాఘ శస ౧ర యనుటయే సమంజసముగాఁ గన్పట్టుచున్నది. వీర నరసింహ రాయల యనుమతిపై శీ)కృష్ణ జయంతినాఁడు కృష్ణ రాయలు గాజ్యాధికార యును స్వీకరించెనని తలంపవచ్చును. పట్టాభి పేుక సమయమున నాస భౌవుందిరమున నున్న ముఖ్యులగు $రూరుల నా వుములను గృష్ణరాయ విజయము నఁ గునూరధూర్జటి xూ, కింది పద్యములోఁ బేర్కొ-సియున్నాఁడు, సీ. చక్కెర విలు కాని చక -దనముఁ గల్లి చొక్క_వూ నార్వీటు బుక్క-రాజు సాకల్యముగఁ గీర్తి సర్వదిక్తటులందు బాకటసితిమించు నౌకు వారు కంటక రాజన్య గర్వంబులడ ኧo£) లీల చేమించు నంద్యాలవారు ధాటీని రాఫూట ఫూగా టీవా తవిరోధి కోటులై వెలయు వెల్గోటి వారు Å. చండతర శౌర్యులగు పెమ్మసాని వారు బూదహళి వారు మొదలైన భూమిపతులు గొలువఁ బట్టాభిషిక్తుఁడై చెలువుమితె రమ్యగుణపాళి శీ)కృష్ణరాయమాళి. ఈపద్యములో బుక్క-రాజును దక్క తక్కినవారి వంశనామము లనేగాని, పేరులను జెప్పలేదు, మొడటి మూఁడు పాదములలోను జెప్ప