పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నంది తిమ్మయ్య (ముక్క- తిన్మన) 351 చ, వలివుల యల్లు వాఁడు, తల వాఁక ధరించిన పూఫుగుత్తి ま ల్పులగమిజీవ గజ్జ యుడివోవని చల్వల ఒంకి వెన్నెల t تسمیه ് പ് ల్మొలచిన పాదు పాల-డలిముద్దులపట్టి నృశింహ కృష్ణరా యలఁ గరుణారసంబు నను పారెడిచూపులఁ జూచుఁ గావుతన్. శి)కృష్ణ దేవరాయలు చందవంశపురా జని కవి యూపుస్తక మునఁ జెప్పి యూవల శకర్తయైన "కారణమునc గాcూ*exు చoదు')ని గంభావ తారి యందు వర్ణించియున్నాఁడు. చంద్ర వంశపురాజులకుఁ గృతి యిచ్చిన కవులు పలువు రున్నారు. కాని వారెవ్వరును గ్రంథా దీని సుభాంశుని యిష్టదైవముగాఁ గొనియాడిన వారు ?හ. ఈ కవిని శి}కృష్ణదేవరాయల భార్యమైన తిరుమల దేవి కామె పుట్టినింటి వా రిరణముగా నిచ్చిరని యొక ప్రతీతి కలదు, పూర్వము రాజ తిమ వ్యలకు వస్తు వాహనాదిక ముతోఁ బాటుగ దాసదాసీజన మునే గాక కవులనుగూడ నరణముగా నిచ్చెడి యాచారమున్న దలదురు, ఈయరణమును దిరువుల దేవికిఁ గాదనియుఁ, గృష్ణరాయల రెండవ భార్యయైన చిన్నా దేవికనియుఁ గొంద ఆ నెదరు. చిన్నా'దేవి వేశ్యకలసంజాతయని రాయల చారిత్రమున వ్రాసియుంటిమి. అందుచేఁ దిమ్మకవి యీ వెు కరణ పుఁగవి గాఁ జాలఁడు. తిరుమల దేవి మైసూరు రాజుతనయయని చెప్పియుంటిమి. ఆతఁడు కర్ణాటకుఁడు. ఆంధ కవి నరణముగా నిచ్చెనా? యని సంశయము. ఈకథ సత్యమునుటకు గ్రం థస్తా ధారి ము క ను పడలే దు. ఈక వికి మే ననూ వు యయిన మలయ నూ రుతకవి, కృష్ణా దేవరాయలకుఁ దండియైన నరసరాయల యూస్థా నిము నందుండి వరాహ పురాణము నా "తని కంకితము చేసియుండెను" మేనమూ మయు, మేనల్లుఁడు నించుమించుగ సమకాలికులు కావునఁ మేనమామనుబట్టి యీ కవియు నాస్థానమునఁ బ్రవేశముఁ గల్లించు కొని కృష్ణరాయలకాలమునిఁ బ్రఖ్యాతిఁ గనియుండును.