పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

252 అ o ధ క వి త ర 0 గి శి ఈతిమ్మకవి పారిజాతాపహరణమును రచించుటకుఁ గారణ వును దెలుపునిట్టికి థ యొకటి చిరగాలము నుండి వచ్చుచున్నది, రాజుల విషయమునను గవులఁ గూర్చియుఁ గథ ల నేకములు పుట్టుచుండుట కొత్తగాదు. కథయందు సత్యమున్నదను కారణమునఁ గాక్షపోయి నను పాఠకులకు వినోదముగ నుండుసను తలంపున సాక్ష థ ని చట వాయుచున్నాఁడను శయసాగారమునకు రాజు కంTు రాణిముo దుగా జని నిదించు నెడల, రాజు పరుండు శయ్యపై నాతని పాదము లుండు తావునఁ దనశిర ముంచి పండుకొనుట గయుఁ బివు|్మట రాజు వచ్చి పరుండబోవునప్ప డామెను మేల్కొ-లుపుటయు నప్పడామె "రాజును గౌరవించి రాజునక భిముఖముగఁ బరుండుటయునాచారముఁట. ఒకప్పడు తిరుమల దేవి కృష్ణా రాయలకంటె ముందుగ శయ నింప నేఁగి పైన చెప్పిన రూచారపకారముగ నిదించెనఁట . రాజ కార్య సవూళిలో చనమును ముగించుకొని కృష్ణరాయలు పరుండ బొ*బు నిదించుచున్న తిరుమల జీవిని లేపకయే తాను నాశయ్యయం జే పరుండి నిద్రించెనఁట ! నిద్రలోనుగడగాఁ బంగారు టందియలతో నున్నతిరువుల పాదము కృష్ణరాయని శిరమునకుఁ దగుల సూతఁడు లేచి యా మొబుద్ధిపూర్వ ముగనే యట్లు చేసియుండునని శంకించి యూమెపైఁ గోధము వహించి నాఁట నుండియు నామెతో సహశయ్యా సంభాషణాదులను వర్ణింపఁ దిరుమల దేవి తననిర్దోషత్వమును రాయ లకు విన్నవించియు నా తని యనుగుహమును సంపాదింపఁ జాలక పోయెనఁట! ● ఆరణపుగఏ యగు నందితిమ్మయ దాసీజననూలమున సీయు దంతమును విని పారిజూ తాపహరణ కావ్యమును రచియించి కృష్ణ రాయల కంకితమొనర్చి రూగంథమును గవిపండిత బంధుసామంత సమశమున మహాసభలోఁ జదివి వినిపించినప్పడు. సత్యభామ కోపో పితమై తనకు నమస్కరించుచున్న శ్రీకృష్ణుని యుత్తమాంగము