పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

188 • о (ф s ә б о о л в "కావున నాపద్యములలోని తిమ్మరుసు సాళువతిమ్మరుసు కాఁడని చెప్ప వలసియున్నది. లేదా, ఆబట్టుకవి రావు రాజభూషణుఁడు కాక మఱి యొకఁడయి యుండవలయును. తిమ్మరుసు బాల్యమున దారిద్య మన భవించెనో లేదో నిర్ణ యించుట కీకథ తోడుపడదు. బీదవారిలో వుహ పురుషు లు ద్భవిం చుట యరుదు కాదు. కావునఁ దివ్మారుసు మొదట బీద వాఁడైన నై యుOడును తిమ్మరుసు భార్యయైన లక్కమ్మ నాదెళ్ళి తిమ్మమం, తికి సోదరియనియు, సాళువతిమరుసు సోదరిని నాదెళ్ళ తిమ మంతికిచి છે పరియణ మొనగ్చిరనియు, జెప్పెదరు. ఈ వివాహమును 'కండవూ ర్పు పెండ్లి' యందురు. ఇట్టి వివాహములు సామాన్యముగా జరగవు. ఈవిషయమును గూర్చి నాదెళ్ళ గోపమn(తి చారిత్రమున వాసె దను. మాదయ్యగారి మల్లనచే రాజ శేఖర చరిత్రమును గృతినం దిన ఆప్పయమగిత్రియుఁ గృష్ణార్ధన సం వాడమును ద్విపదకావ్యముగా రచించిన గోపమంత్రియు, సీనాదెళ్ళతిమమొంత్రి తనయులు, సాళువ తిమ్మరుసుమంత్రికి, మే నయల్లుండు), తిమ్మగ సు మంత్రియు, సీతని సోదరుఁ డైన గోవింద రాజును Kూడ వీగ నరసింహ రాయల యొద్ద నుద్యోగులై దండ నాయక పదవిని మంతి)పదవినిగూడ వహించి మెప్పవడసిరి, ౧ పీర సరసింహరాయల యునంతరమునఁ గృష్ణరాయల నాశయించి, తను బుద్ధిబలము ను భుజబలమును జూపి, రాజాస్థానమున విుగులఁ బ్రఖ్యాత పురుషులైరి, తిమ్మెరుసు తుళువ నరసనాయకునిక డ మంత్రిగానుండెనని యందురు. కాని యందుల కాధారములు లేవు. తిమ్మరుసు పవిడీతుఁడు ను మంత్రియు నేగాక దండనాయకుఁడై రాయలయుద్ధ యాత్రలయం దాతనికి సాహాయ్యఁడుగ నుండి రణ o, A. R. 389 of 1904,