పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృ ష్ణ దే వ రా య లు 187 అనుసంత వఱఁకు బద్యగు చెప్పనప్పటికి, దిమ్మరుసు తీస మెడ నున్న పచ్చల హోం మును గవి మెడలో వేసెననియు, నందు విూఁదట నాబట్టా పద్యము సీరీతి గాఁ బూరెల చెననియు c జెప్పదురు. to to ... దీవించెదన్. మలై రాతియ నూతి నాxముసుతున్ మంతీశ్వరున్ దిమ్మనన్, ఈ పద్యమందలి తిముკ* సాళువతిమ్మరుసుమంతి) యేమైనచో సీతనితల్లి పేరు నాగమ్మ యని స్పష్టమైనది ) -اس- دم و دع మఱియు నాకవి యప్పడే యీ క్రింది పద్యమును గూడఁజెప్పె & cé.0. ぎ. అయ్య వనిపించుగ్రీTంటివి నెయ్యంబునఁ గృష్ణరాయ నృపపుంగవుచే నయ్యా నీ సరి కెమేరీ తియ్యనివిలు కాడవయ్య ! తిమ్మరుసయ్యాn ముప్పది యిద్దరు మంతులసీసమూలికలో“బట్టమూర్తికిఁగిన్క రెట్టింపఁ బచ్చలహార మర్పించెఁ దిమ్మరుసుమాళి” అని యీకథ యే చెప్పఁ 2) డి సది, పై కందపద్యమును వదలి వేసి చూచినచొ* నీకథయందలితిమ్మ రుసు సాళువ తిమ్మరసగునో కాదో చెప్పలేము, ఆ కాలమునఁ దిమ్మ రుసు నామ ధారులు పదవులయందున్న వారు పెక్కు-రున్నారు. అచ్యుత రాయలయెుద్దనే యిరవుగ దండనాయకులున్నారు. కందపద్యము నాబట్టకవియే చెప్పెననుట కాధారములు లేవు. దానిని మఱియొక సందగ్భమున వేఱ"క కవి చెప్పి యుండవచ్చును, ఈ పద్యములను రచించిన బట్టు మూర్తికవి వసు చరిత్రను రచించిన రావు రాజ భూష ణుఁడే యై నచో, నా తీcడు సాళువతిమ్మరుసు ఎు.nశ్రికాలములో లేఁడు. try ఆంధక వుల చరితము, గియౌరా.౧ూజా పుటలు,