పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-48 (? దే వ రా- యు లు 189 రంగములయం దాతనికి జయ మొనగూర్చెడివాఁడు. కొండవీడు దుర్ల మును బట్టుకొనుటలోఁ దిమ్మరుసు తన శౌర్య పతాపములను జూపి రాయలకీర్తివి నిలువబెప్టెను. ఆదుర్గ విజయములోఁ బధానపాత) వహించిన వాఁడు తిమ్మగుసు మంతియే. గజపతిపై జరిగిన తుది దండయాత)లో తనబుద్ధి కౌశలముచే భేదోపాయమున జయము నొడ గూర్చిన దీ మహాపురుషుఁడే. ఆ విషయమును జితికవి ధర్మనషి చ8 తమున వాసెదను. గజపతి దైవ బాహ్మణ భ_క్తిపరుఁడును దాత యును గవి పండి తపోషకుఁడును సరస్వతీవిలాస మును ధర్మశాస్ర కృతికర్తయు నగుటచే నాతని నాశనమున కంగీకరింపక తిమ్మరుసు తనబుద్ధిబలముచే ూతనికిని "రాయలకును బాంధవ్యమునొనగూర్చెను. వీగ నరసింహ రాయలచేఁ గ ృష్ణరాయలకు రాజ్యమిప్పించుటలో నేమి, గర్ణాటక సింహాసనమును నిప్కు-aటకముగఁ గృష్ణరాయలకు పశము చేయుటయం దేమి, రాయల పరిణయ విషయముల నేమి, సప్తాంగ ర కణములో నేమి, తిమ్మససుమంతి) యేతనయసాధారణబుద్ధి కౌశలమును జూపి రాయలనంత యూన్నత్య ಸ್ಥಿಠಿತಿ। దెచ్చిన వాఁడు. ລົ່ ◌ຕົ້oຍ ! తిమ్మరుసు సాహాయ్యమే లేకున్న రాయల చారిత విూవిధ ముగా నుండెడిది కాదు. వత్సరాజునక యుగంధరుని వలెనే శీకృష్ణ రాయలకుఁ దిమ్మరుసుమంతియై సర్వదా తనపభ శే) యోభివృద్ధికై తనజీవితమును భారవోసెను. తిమ్మరుసు సామర్ధమును రాయలెఱుంగును. ఆ తని యందు పితృభావముంచి “అప్పాజీ" యని పిలుచుచుండెడివాఁడు. ఆతనితో యోచింపకుండ నే కార్యమును కేసెడివాఁడు కాఁడు, తిమ్మరుసుశక్తిని నమ్మి దుర్బటములైన కార్యములను సాధింపసమక బ్జడివాఁడు. ఇంత యేల తనపాణరక్షణ విషయమునఁ గూడ తిమ్మరసుడే భారమని నమ్మియుండెను.