పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

168 s o g) s p & & о А 8 అను నవాబుండెను, పెద్దన చేఁ బేర్కొనఁ బడు గౌరవముం గన్న శికందరుఁ డీతఁడే యిగునేని రాయలు గుజరాతు మినాఁదికి కీ. శ. ౧.99 లో వెళ్ళెనని చెప్పటయేగాక, ఆ యేడు ఫిబవరి, వూర్చి, యేప్రిల్ ఈ మూఁడు నెలలలో నిప్పడో యొక ప్పడు వెళ్ళెనని కూడఁ జెప్పవచ్చును ఎoదు కన సీతcడు మూఁడు నాలలే రాజ్యము చేసెను. ఈ కాలము మనమిది వఱ కూహించిన కాలముతో సగిపోవుట లేదు. ఈ రెండు కాలములలో నేది నిజమో శోధింపవలెను. ఆపంచగౌడెథా తీపదము లోని ఆజ్" అనుదానికి మనము 'మర్యాద" ෆඩ්ට්ඨි యర్ధము తీసికొనవచ్చును. ఆభివిధి" అని తీసి కొన నక్క ఱ లేదు. (ఆజ్ మర్యాదాభివిధ్యోః పాణిని 9-౧-౧3) ఆపం చశాడ' అనగా పంచగౌడ దేశము ఎజకు ననియర్ధము. పa చ గౌడు e)3に7や సారస్వతులు కన్యాకుబ్దులు, మైథిలులు, నుత్కళులు. గుజ రాతీయులు పంచదా విడులలోని వారేకాని, గౌడులు కారు. కావున ఆపంచగౌడ వునఁగా గుజరాతు దేశమువలకికును అనియర్ధము చేయ వచ్చును. దానికి గౌడ దేశము తగిలియున్నది గనుక ఆపంచ గౌడ" పద మిచ్చట మర్యాదపదము. ఇబ్లీ పద్యము కృష్ణరాయని యు_త్తర (నర్మదకు త్తర) దిగ్విజయయాతను సూచించుచున్నదని,యర్ధము చేసి కొనవచ్చును. 'ఆపంచగౌడ దేశమనఁగా నర్మదకు నుత్తరమున నున్న హిందూ దేశమనియు, సాధారణము X నర్థము చేయవచ్చును. ఇందుగుఱించి యింత కంటె నెక -డు చర్చించుటకు నధిక సాధనము లేవియు లేవు ౧ సుపసిద్ధ చరిత్రకారులగు శీ లక ణరావు పంతులు గారి యభిపాయము నంగీకరించితి మేని, మనుచరిత్ర కృతి సమర్పణ కాలము క్రీ. శ. ౧:198. ఏ పియల్ నెలకుఁ దరువాత నైయుండునని చెప్పవలసి వచ్చుచున్నది. శీ)పంతులుగారి యభిప్రాయగు తోసి ౧ లక ణరాయ వాస్యావళి,