పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-43] ($ కృ దే వి రా యు లు 169 వేయఁజాలము. గాని యీ విషయమును మరల శోధించుటకు వారే యవకాశమిచ్చినందున నీసందర్భము నిఁక నొక వూ ఆు పశీలించి చూలేము. కీ శ. ౧).98 లో నే రాయలు చనిపోయెనను. వాదమొకటి యున్నది ౧19 లోఁ గృష్ణా రాయల యేక పుత్తుడు చనిపోయి నాఁడు. “తి న సింహాసనమున కుత్తరాధికారి యెవ్వఁడు; అనునా లో చనలో రాయలు విచారగ్రస్తుఁడైయుండిన కాలమది, حيث ع قة رفع Cسلاو علالا 9= సంవత్సారములలో దండయాత్రలు జరిగించినట్లు చారిత్రకాధా రములు గన్పించుట లేదు. విజయనగరము నుండి గుజరాతునకుఁ బ త్యేకముగనాకాలమున దండయాత చేసెననుటకు వీలు లేదు. అంతకుఁ బూర్వము బీజపుగము ඹීක්හ. మొదలగుమహమ్మదీయ దేశదండయా త్రలు చేసి యూ వరుసను గుజరాతునకు వెళ్ళినాడనుట "క్రా కాలములో నట్టిదండయాత్రలు చేసెననుట కాధారములు లేవు. ౧9= ఫిబవరి వూర్చి, ఏ పియల్ నెలలలో రాయలు విజయనగరముననే యున్నట్లు శాసనములు గనఁబడుచున్నవి. అంత వఱకును మనుచరిత్ర కృతిసము ర్పణము జరుగలేదని తెలంపఁ జాలము. కృష్ణరాయలు ox; 92% నకుఁ దరు వాత నాల్లు సంవత్సరములు జీవించినను నా కాలమునం దాతఁ డు త్సాహముతోఁ గృతులను రచించుటకును స్వీకరించుటకును తగినస్థితిలో లేఁడని నాయభిప్రాయము. అయినచో 'శకంధర" శబ్ద ముమాట యేమని యడుగవచ్చును పెద్దనార్యుని యీ పద్యములోఁ గొంత యుద్రత్పేక యున్నదని నాయభిప్రాయము. ఆపంచ గౌడ ಏಜಮಿಟ್ಟಿ ಜೆ. నర్మద కుత్తర మొనఁ గూడ రాయలవిహార పదేశమున్నదని యంగీకరించితి మేని యది యప్పటి ఢిల్లి చక్రవర్తుల యధికార ప) దేశమువఆకు వ్యాపించియుం డెనని ఆలంపవలసి యున్నది. ఇం దుష్రత్పేక్ష యుండిన నుండుగాక ! ఆ కాలమున నాప) దేశము లోడి” వంశీయుల యధికారము క్రింద