పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృ ష్ణ దే వ రా య లు 167 కాపంచగౌడథాత్రీపదం బెవ్వాని క్ సి వాఱు గా నేఁగునట్టి బయలు సకల యాచక జనా శాపూర్తి కెవ్వాని ఫున భుజాదండంబు కల్ప శాఖ ‘ਫੁੋ ప్రబల రాజాధిరాజ వీరపతాప రాజపరమేశ బిరుదవిభాజి యెవ్వఁ డట్టి శ్రీకృష్ణా గాయవీ రాగ్రగణ్యు డొక్క-నాఁడు కుతూహలం బుప్పతిల్ల ఈ పద్యమునందలి మొదటిమూఁగు పాదములపై ప్ శీ)కొవు స్థాజు లక్మణ రావు పంతులుగారిట్లు వాసియున్నారు. “పై మూడు చరణములలోని ఉదయా చలేంద్రము” “నా వాడ పతి' శికంధర సింధురాధ్యక్షుడు" అను పదములచేఁగవికొన్ని చరిత్రా O శముల సూచించినాఁ డనుటకు సందేహము లేదు. ఉదయాచలేంద్ర" మనగా నెల్లూరుసీమలోని ఉదయ్నూది. సింధు రాధ్య" అనగా గజ పతి అని చెప్పినా టీకా కారుల యర్ధమును మన మంగీకరింప వచ్చును. "కాని యితర పదముల వలన నే దేశమునుగాని యే రాజునుగాని UK పీrంప వలయ నో టీకా కారుల వాఁతల వలన నర్థబోధకమగుట లేదు. 6 مسپچ వాడపతి_ నా వాడ దేశపు రాజు; శకంధర = శంకధరుడను రాజు పంచ గౌడధాతీ పదము = కన్నోజీలు మొదలయినవారి ఉత్తర దేశము ;ఆని టీకాకారులు వ్రాసియున్నారు. ఇంతకం ఒ నధిక స్పష్టమైన యర్థ మేమైన నిందుండి లాగవచ్చునేమో యత్నింతము. ఇందలిశకంధర శబ్దము శికిందర్ (అలెగ్జాండర్ అనుశబ్దమును పారసీక చరిత్రకారు లందఱును ' శికిందర్' అనవ్యవహరించెదరు.దీనినిమనవారు' శకంధర" గా మార్చి శకశబ్దమునకును దానికిని సంబంధమును కల్పించిరని నా యూహ) అను పారసీక శబ్దమునకు సంస్కృతరూపమని నా తాత్ప ర్యము. కృష్ణదేవరాయల కాలను న గుజరాతు రాజ్యముపై శిక్షం దర్"