పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

130 ఆ O ధ్ర కవి త రి 0 గి : మొసగియున్నారు. అవి లభించెనేని యనుబంధ ముగాఁ బక టిం ఔదను రాయలు సకలకథాసార సంగ)హమును సంస్క-తృమున రచి యించి సట్లు ఆముక్తమాల్యద උහ ෆක්ෂී) పై పద్యము వలన ఁ దెలియు చున్నది. అట్టిదే యూంధమున సకల కథాసార సంగ)హ మును పేరఁ బుత్తేటి రామభదునిచే "రాయలు రి చిదయిO పc జేసినట్లు కన్పట్టు చున్నది పై నివాసిన సంస్కృతగంధములు, రాయలు రచించినవగునా! కాదా? యను విచారణ తో* మనకిప్పడు పని లేదు. ఇంతకును నాగ్రం ధములిప్పడు గన్పడుట లేదు- గంథములు లభింపకుండుటచే నా విచా రణ దుస్సాధ్యమును బయోజన రహితము నగును. కావున నావిష యమును వదలి వేయుదము. ఈ మహారాజు ఆం, ధమున నాముక్తమాల్యద దక్క- :3دوی గ్రంథములు రచియించినట్లు గన్పట్టదు, వీ మేని రచింుంచియున్నను నవి కాలగర్భ నc బడిపోయినవి, వాని పేరు లై నను శవణ సోచ రములగుట లేదు. మనకు లభించిన దొక్కటి యేమైనను. నం దుదా హృతమైన స్వప్న కాలమును గూర్చియు, నాగంథరచనాకాలమును గూర్చియు నాగంథకర్తృత్వమును గూర్చియు, నింక సనేక విషయ ములలో భిన్నాభిపాయము లున్నవి. వానివి మయము స నించిం చుక్ష [పస్తావించెదను. VIII (1) ఆముక్తమాల్యదలోని స్వప్న కాల నిర్ణయము ఈవిషయమునుగూర్చి ఆముక్తమాల్యద కృత్యాదియందుఁగవి యిట్లు చెప్పియున్నాడు. l “అని యిష్ట దేవతా వందనంబు జేసి మున్నేఁ గళింగదేశవిజి గీషా మసీపం దండెత్తిపోయి విజయవాటిం గొన్ని వాసరంబు లుండి