పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-88] శీ) కృష్ణ దే వ రా య లు 129 తే, మఱియు రసమంజరీముఖ్య మథుర కావ్య రచన మెప్పించుకొంటి గీర్వాణ భామ నంధ భాష యసాధ్యంబె యందు నొక్కకృతి వినిర్మింపు మిఁక మూకుఁ బియముగాఁగ ఈ గంథము లిప్పకు నామమాతావశేషము లైనవి. కృష్ణ రాయలు రచించిన 'జాంబవతీ పరిణయ' మును సంస్కృత నాటక మొకటి యీ నడువు తంజావూరు పుస్తక భాండాగారమున బయటఁ బడినదఁట. నేను దాని సి జూచుట తిటస్థిగా పలేదు. రసగుహణపారీణుఁ డగు నీవు హశీ రాజు వలన నాంధ్సభా ఎకపార వాగు మేలు సమకూరినది. ఆంథ)భాషా మహావృక మును నాటిన వాఁడు రాజరాజనరేందుడు. పెంచి పోషించి వికసింపఁ జేసిన వాఁడు కృష్ణదేవరాయలు. పపంచ దర్పణ మను సంస్కృతగంధ మొకటి పాచ్యలిఖత పుస్తక భాండాగారమునఁ గలది యీ నడుము బయటఁ బడెననియు నందు: - “అల్లసాని పెద్దనార్యేణసత్యావధూపరిణయే” అనియు “అల్ల సాని పెద్దనార్యేణా స్యేవము _క్తం రసమంజ ర్యామ్" ఆలినియున్నదనియు ত-জ:513 క్తిమూల్యదపీఠికాకారులు వాసియున్నారు. దీనినిబట్టి coo"ঙ্ক సంస్కృత గంథములు పెద్దనార్యకృతము లని తేలుచున్నది భాను దత్తుడనుకవి రసమంజరియను గంధమునురచియిం చెను అతిఁడు శ్రీకృష్ణరాయలతో సమకాలికుఁ డనియు, రాయలపై గొన్ని శ్లోకములను రచియించెననియు శీ) ఈయవాణ్ణి వెంకట వీరరాఘవాచా ర్యులుగారు పసంగవశమున నాతోఁ జెప్పియున్నారు. రాయల రస మంజరియు, భాను దత్తుని రసమంజరియు, నొకేగంథమో వేఆు వేఱుకావ్యములో "తెలియదు. ఈశ్లోకములను, జాంబవతీ పరిణయ మున దొరకిన భాగమును నొసంగెదనని శీయాచార్యులవారు వాగ్దాన