పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణ దే వ రా య లు 131 శ్రీకాకుళ నికేతనుం డగు నాంధ్ర మధుమధిను సేవింపం బోయి హరి వాసరోపవాసం బచ్చటఁగావింప నప్పణ్యరాత్ర చతుర్థయామింబున,” శ్రీకాకుళేశ్వరుడు స్వప్నమునఁ గన్పడి కృతినిర్మాణము సేయుమని యాజ్ఞాపించెను. ఇందు “వాయిన్ను' అని చెప్పియుండుట చేత గంధ రచనమునకును స్వామి యాజ్ఞకును సంబంధము లేదని స్పష్టమగు చున్నది. స్వామియాజ్జయైన కొంత కాలమునకు గంధరచనమారంభ మైనది ఆ మధ్యవ్యవధి యెంత "కాల వెూ తరువాత నాలోచింతము. గంథరచన కాజ్ఞయైన దెప్పడనువిషయమే యిట నాలోచ నీయము. ఆది హరివాసం మై యుండవలయును. కళింగ దేశ విజయ యాతకు బయలుదేరినతరువాత బెజవాడలో కొన్ని దినములుండిన పిమ్మట నై యుండవలయును, కళింగదేశ విజయము సంపూర్ణనుగు లోపున నై_యుండవలయును. ఈలకణములత°cగూడిన దిన మొప్ప జో తెలిసికొన వలసియున్నది. తిరుపతి దేవస్థానము వారి రిపోర్టులో రాయలు శ్రీకాకుళమున కేగి హరినాసరోపవాస పెునర్చినదిని మొు యువ సంవత్సర నూఖ శు ౧౧ జయ వార వుని నిర్ణయించినారు.౧ బuశీ వీరేశలింగము పంతులుగా రాంధన వుల చరితమున, 'కళింగదేశ విజయయాత్రకయి విజయ వాటి (బెజవాడ) కి వచ్చినది హూణశకము ౧౧ వ సంవత్సరమగుటచేతి రాజీగంథము నా సంవత్సరమునందుఁ జేయనుద్దేశించి పారంభించియుండును" అని వాసియున్నారు 9 8) ട്ട്, లక్మణరావుగారు, వీరేశలింగముపంతులు గారితో నేకీభవింపక "కృష్ణరాయఁడు శీకాకుళమందలి యాంథ)విష్ణువును సేవించినదినంబును, ఆతఁ డాతనికలఁ గాన్పించి యాంధకావ్యము r) శ్రీరసపతీ దేవస్థానమువారి రిపోర్టులు 竜&o o2ど。 -9 ఆంధిక వుల చరితము 9 వ భాగము. కృష్ణరాయలు,