పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

6 ఆ 0 ధ క వి త ర రి గి శి కత్వమును వహించిన బాహ్మణులకును కత్రియులకును 5ৈ০র্মৈতত యక శబ్దము చేర్చుచుండుట కలదు. కేవలనాయక శబ్దముచే వారి నెచ్చట నైన నెప్పడైనఁ జెప్పినను నది గమనింప దగినది కాదు. నాయక శబ్ద ముచే శూదులు వ్యవహృతులగుచుండుట బహుళముగాగాన నగును. కావున నీశ్వర నాయక నరసనాయకులు శూద్రులనియే మనమునిశ్చ యిO పవలసియు స్నది, వరాహపురాణకృతిక_ర్తలైన మల్లయసింగయ కవులు తమ గంథమున సాళువ నరసింహ భూమండ లేశ్వరుఁడని రాయలని పేర్కొనుటయు, – “తుహినాంశువంశ పాథో రాశి మాణిక్య వుని చంద్ర వంశపురాజుగాఁ జెప్పి తమకృతినాయకుఁడైన నరసవసుధాధ్యక్షుని నరసనాయకుఁడనియు, నతనితండ్రిని ఈశ్వర నాయకుఁడనియుమాత్రమేనుడివి, వారివంశమును సూర్యవంశముగా గాని, చంద్ర వంశముగాఁగాని చెప్పక మూకీభావము వహించుటయుఁ జూడ సితుళువవంశీయులు కత్రియులు 7ャPö。 నిస్సంశయముగా నిర్ణయింపవచ్చును. వరాహపురాణ కవులు పలు తావులఁ దనుకృతి నాయకుని తుళువవంశీయుఁ డని యే చెప్పియుండిరి. కాని సూచనగా నైనను జందవంశీయుఁడని చెప్పలేగు. వీరు క్షత్రియలు 7ャ・ざ窓の యొచ్చటను సర్దిష్టముగాఁ జెప్పియుండక పోవుట చేతను నరసనాయకుని తరువాతి వారు తాము చంద్ర వుశ కు తియులమని చెప్పకొనియుం డుటచేతను వీరిని కత్రియులనియె తలంపవచ్చునని యెవ్వరైన ననవచ్చును కాని యది యంగీకార్యము కాదు. కాకతీయులు కూడఁ గ్రమముగాఁ దాము కుతియులమని పగికటించుకొనుచు వచ్చిరి. కాని వారిని తియులుగా జరిత్రకారు లంగీకరింప లేదు. సాళువ నరసింగరాయల యనంతరమున నరసనాయకుఁడు క్రమ ముగా రాయలనిపించుకొనఁ బయత్నించినట్లు కనుపట్టుచున్నది. నరసనాయకుని కుమారుఁడైన వీరనరసింహ రాయల కాలమునుండి పీరుతియులనిపించుకొనిరి. వీరనరసింహరాయలు కృతినందిన కావ్య