పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణ దే వ రా య లు 7 ములు కన్పట్టుట లేదు. అతనితరువాతఁ గృష్ణదేవరాయని రాయల్లని బాహాటముగా డెప్పటయేగాక యూతనిది చందవంశమనిస్పష్టముగా వర్ణించిరి. చందవంశమునఁ బసిద్ధుడైన యయాతిక వూరుఁ డగు తుర్వసుని సంతతిలో దిమ్మభూపతి జన్మించెనని జెప్పి చందవంశ ముతో సంబంథమునుగలిపి శాసనములలోను గావ్యములలోను వర్ణిం చుచు వచ్చిరి. యయాతికి యదువు, తుర్వసుఁడు ననునిరువురు కుమారు లున్నట్లు భాగవత పురాణము వలనఁ దెలియుచున్నది. అందుఁదుర్వసు వంశమును గూర్చి యీ కింది వాక్యములున్నవి. ‘‘తుర్వసునకు వహ్ని వహ్నికి భగ్గుండు భర్ణనకు భా నువుంతుఁడు భానుమంతునకుఁ ది సా నువు ద్రిసానువునకుగరంధముండును గరంధమునకు మరుత్తుండు నతనికి యరనూతి శాపంబున సంతతి ಶೆಜಹು'೧ అలసాని పెద్దనామాత్యుఁడు కృష్ణరాయలకుఁ గృతియొసంగిన మనుచరిత్రమున తుర్వసువంశ మే తుళువవంశ మైనదని యీ క్రింది పద్యములలోఁ జెప్పియున్నాఁడు. . అతనికి యదుతుర్వసు లను సుతు లుద్భవ మంది రహితసూదనులు కళా న్వితమతులు వారి బ్రొ* :్చ శుతకీర్తి వహించెఁ దుర్వసుఁడు గుణనిధియై. తే, వాని వంశంబు తుళువాన్వవాయ మయ్యె నందుఁ బెక-ండ్రు నృపులు దయంబునొంది నిఖలభవన పపూర్ణనిర్ది దకీర్తి నధికులైరి తిదీయాన్వయమునఁ బుట్టి, గి నవమస్క-0ధము son