పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-2 శ్రీ కృష్ణ దే వ రా య లు 5 జలరుహ నేతలం దొఱఁగి కై ల వనంబుల భీతచిత్తులై మెలఁగెడుశతు భూపతుల మేనులఁదాల్చిన మన్మథాంశముల్, —మను చరితకృత్యాది. ఈశ్వర నాయకునకు గౌ రాంబ బుక్కా-ంబ యను నిరువురు భార్యలు. గౌరాంబకుఁ బురుషసంతాన ముండినట్లు గానరాదు. బుక్కా_oబకు నరసనాయకుఁడు తిమ్మానాయకుడు నను నిరువురు తన యులు ఇందులోఁ దిమ్మానాయకునిగూర్చి కవులేమియు వాసి యుండ లేదు, నరసనాయకుఁడు సాళువ నరసింK రాయల సేనాధి పతియైవిశేషపఖ్యాతిని గాoచిన వాఁడు. ఈతcడే వరాహపురాణకృతి భ_ర్త. ఈతనివిగూర్చి సింగయవుల్లయ కవులచారి తమున విపులముగా | వాసియున్నాఁడను. ఇతఁడు నరసింగరాయల సేనాధిపతియైనను, విశేష పరాకమవంతుడు కావునఁ దనశక్తిసామర్థ్యములచే గొప్ప ఖ్యాతిని పలుకుబడిని సంపాదించెను. నరసింగరాయల యనంతరమున నా తనితనయుఁడైన యిమ్మడి నరసింగరాయలను బేరునకు రాజుగా నుంచి తా నేపరిపాలనము చేయుచు వచ్చెను. ఈతని నామముదాహృ తము లైనవియు సీతడు చేసినదానములను దెలుపునవియు శాసన ములు పెక్కు-లుకలవు. ఈతఁడే జగద్విఖ్యాతయశస్సు నార్జించిన శ్రీకృష్ణరాయ దేవేంద్రునకు జనకుఁడు, I (1) తుళువవంశీయులు క్షత్రియులా ! తుళువవంశీయులు కత్రియులని S'oదఱును శూద్రులసికొంద ఆును దలంచుచున్నారు. కృష్ణదేవరాయలతండ్రియైన నరసభూపతిని నాతనితండ్రియైన యీశ్వరషీతిపతిని నాయక శబ్దముచే జెప్పియం డుటచే వారిని శూద్రులని యే యెంచఁదగియున్నది. శత్రియలను "రాలనులనియు శూద్రులను నాయకులనియు వాడుచుండి నట్లాకాల ముందలి శాసన వాజ్మయదృష్టాంతములుగ న్పట్టుచున్నవి. సేనానాయ