అష్టమాశ్వాసము
283
తే. | చూడ వేటికి నిడువాలుసోగమీల | 50 |
శా. | కోపం బింతయు నుజ్జగించి సుమనఃకోదండనారాచధా | 51 |
మ. | విసు వౌచున్నది కాలయాపనకు నువ్విళ్లూరెడున్ భావముల్ | 52 |
వ. | అని పలికి బలిమిన యాలింగనంబు సేసి తల్పంబునకుం దార్చి. | 53 |
తే. | పతి కళావతి యనుదానిఁ బద్మనయన | 54 |
వ. | కళావతీ! నీవు నొడికారపుమాట లాడం బ్రోడ వని విందుము. నీ వెఱుంగని పాడిపంతంబులు లేవు. తగవు దప్పక చెప్పె దేని గొన్ని మాట లడిగెదము. మాటలాడక విచారించి యుత్తరం బిమ్ము. | 55 |
తే. | అన్యపురుషునిఁ గలలోన నైనఁ దలఁప | |