230
శృంగారనైషధము
| సుక్కడీఁ డయి యేతెంచె నుక్కు మిగిలి | 41 |
ఉ. | చీకటితప్పునం బరులచేడియలన్ రమియింప దూతికా | 42 |
తే. | బుద్ధదేవపరిస్పర్ధఁ బోలెఁ దాల్చె | 43 |
వ. | అమ్మదనుండు త్రిభువనైకవీరుండు నాసీరగతుండై నభోమండలంబున గండుమీనుపడగ పొలుపారఁ జిగురుజగజంపుగొడుగునీడ వాడనివనమాల వక్షస్స్థలంబునం గ్రాల రతియును దానును నేతెంచిన. | 44 |
తే. | నలునిఁజూచినపిదప మన్మథునిఁ జూడ | 45 |
క్రోధుఁ డెదురుపడుట
సీ. | కట్టెఱ్ఱనెరలదీర్ఘవిలోచనంబుల | |