ఈ పుట అచ్చుదిద్దబడ్డది
220
శృంగారనైషధము
| పదతో రాత్రులు మల్లుసాము మదనోన్మాదంబునం జేయుచున్. | 142 |
వ. | నిషధమహీవల్లభుండును దమయంతీపరిణయమహోత్సవం బివ్విధంబున ననుభవించి దివసచతుష్టయానంతరంబున. | 143 |
ఆశ్వాసాంతము
శా. | నారీచిత్తసరోమరాళ! నయచాణక్యా! విరించాన్వయ | 144 |
క. | అరివీరబసవశంకర! | 145 |
మాలిని. | ధరణిభరదిధీర్షాధఃకృత స్తబ్ధరోమ | 146 |
గద్యము. | ఇది శ్రీమత్కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్త్ర సకలవిద్యాసనాథ శ్రీనాథప్రణీతం బైనశృంగారనైషధకావ్యంబునందు షష్ఠాశ్వాసము. | |