పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

viii

ధము రచియించియున్నాడు. శుకసప్తతికిని హంసవింశతికిని కథారచనమునను గద్యపద్యములయందును పెక్కుపోలిక లగపడుచున్నవి—నారాయణామాత్యుఁడు కదిరీపతినాయకునకుఁ దరువాతివాఁ డగుటచే శుకసప్తతి వరవడిగా, కొన్ని విశేషములఁ జేర్చి హంసవింశతిరచనము గావించెను. ఈ రెండింటిని సమగ్రముగాఁ బరిశీలింపవలసియున్నది.

విద్యారత్న :

నిడదవోలు వేంకటరావు, M. A.